Breaking News

24 గంటల్లో 3000 బుకింగ్స్: ఈ బైక్ గురించి తెలుసా?

Published on Thu, 09/25/2025 - 14:37

అల్ట్రావయోలెట్ (Ultraviolette) ఇటీవల లాంచ్ చేసిన సరికొత్త మోటార్‌సైకిల్ 'ఎక్స్-47 క్రాస్ఓవర్' (X-47 Crossover) అమ్మకాల్లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ధర కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ.. మొదటి 24 గంటల వ్యవధిలోనే 3000 కంటే ఎక్కువ బుకింగ్స్ (Bookings) పొందగలిగింది. దీంతో పరిచయ ధరను 5000 యూనిట్లకు పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది.

ఆల్ట్రావయొలెట్ ఎక్స్-47 క్రాస్ఓవర్ బైక్ పరిచయ ధర రూ. 2.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). లాంచ్ సమయంలో ఈ ధర కేవలం మొదటి 1000 మందికి మాత్రమే అని కంపెనీ వెల్లడించింది. అయితే డిమాండ్ భారీగా పెరగడంతో ఈ సంఖ్యను 5000కు పెంచింది. అంటే పరిచయ ధర మొదటి 5000 మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఆ తరువాత ఈ బైక్ ధర రూ. 2.74 లక్షలకు (ఎక్స్ షోరూమ్) చేరుతుంది.

ఇదీ చదవండి: జీఎస్టీ 2.0 ఎఫెక్ట్: మొదటి రోజే భారీగా అమ్ముడైన కార్లు

ఎక్స్-47 క్రాస్ఓవర్ గురించి
ఆల్ట్రావయొలెట్ ఎక్స్-47 క్రాస్ఓవర్ బైక్ 10.7 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా.. ఛార్జితో 323 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 40 హార్స్ పవర్, 610 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ 8.1 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 145 కిమీ/గం కావడం గమనార్హం.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)