Breaking News

ఆనంద్ మహీంద్రా మనసు దోచిన వీడియో.. చప్పట్లు కొడుతూ ట్వీట్!

Published on Sun, 07/09/2023 - 21:30

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే భారతీయ పారిశ్రామిక వేత్త 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ట్విట్టర్ వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ఈ వీడియో నెటిజన్లను ఫిదా చేసింది. షేర్ చేసిన అతి తక్కువ సమయంలోనే తెగ వైరల్ అయిపోతోంది. ఇంతకీ ఆ వీడియో ఏంటి? ఎందుకింతలా వైరల్ అవుతోందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఒక కారు వరద నీటిలో దూసుకెళ్లడం చూడవచ్చు. అయితే ఈ కారు మహీంద్రా థార్ (Mahindra Thar) కావడం గమనార్హం. వరద నీటిలో చిక్కుకున్న ఒక బాలున్ని కాపాడటానికి థార్ ఇంత సాహసం చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందనే విషయం తెలియరాలేదు. కానీ ఈ వీడియో 'సిద్దార్థ్ దాస్' అనే వ్యక్తి ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. ఋతుపవనాల సమయంలో ప్రతి ఇంటికి తప్పకుండా థార్ ఉండాలని చెప్పుకొచ్చాడు. వీడియో చూసినవారందరూ థార్ SUVని తెగ మెచ్చుకుంటున్నారు.

(ఇదీ చదవండి: మంచి స్మార్ట్​ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదిగో టాప్ 5 మొబైల్స్!)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)