Breaking News

2026 ఫార్చ్యూనర్ లాంచ్: ధర ఎంతో తెలుసా?

Published on Fri, 10/09/2026 - 16:28

టయోటా తన పాపులర్ ఎస్‌యూవీ అయిన ఫార్చ్యూనర్‌ (టయోటా ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్)ను ఆధునిక హంగులతో లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 36.51 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 4x2 మాన్యువల్,  4x2 ఆటోమేటిక్ వేరియంట్‌ల రూపంలో లభిస్తుంది. బుకింగ్‌లు అక్టోబర్ 12 నుంచి ప్రారంభమవుతాయి.

2026 టయోటా ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్ డిజైన్, ఫీచర్స్ పరంగా అప్డేట్స్ పొందినప్పటికీ.. యాంత్రికంగా ఎలాంటి మార్పులు పొందలేదు. ఇందులో అప్డేటెడ్ ఫ్రంట్ గ్రిల్, దానికి సరిపోయే హబ్ క్యాప్‌లతో కూడిన గ్లాస్-బ్లాక్ అల్లాయ్ వీల్స్, నలుపు రంగు వెనుక డోర్ గార్నిష్, నలుపు రంగులో ఫినిష్ చేసిన యాంటెన్నా ఉన్నాయి.

ఇంటీరియర్ విషయానికి వస్తే.. లోపల సీట్లు, డోర్ ట్రిమ్‌లపై నలుపు, మెరూన్ రంగు అపోల్స్ట్రేతో పాటు, యాంబియంట్ లైటింగ్, ప్రకాశవంతమైన స్కఫ్ ప్లేట్‌లు ఉన్నాయి. ఈ మార్పులు మొత్తం లేఅవుట్‌ను మార్చకుండా క్యాబిన్ రూపాన్ని కొత్తగా చేస్తాయి. టయోటా ఫార్చ్యూనర్ సూపర్ వైట్, ప్లాటినం వైట్ పెర్ల్, యాటిట్యూడ్ బ్లాక్ అనే మూడు రంగులలో లభిస్తుంది.

2026 ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్ ధర 4x2 మాన్యువల్ వేరియంట్‌కు రూ. 36.51 లక్షలు, 4x2 ఆటోమేటిక్ వేరియంట్‌కు రూ. 38.72 లక్షలుగా (రెండు ఎక్స్-షోరూమ్ ధరలు) నిర్ణయించారు. మాన్యువల్ వేరియంట్ కంటే ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 2.21 లక్షలు అధికంగా ఉంది. టయోటా ఇంజిన్, గేర్‌బాక్స్ లేదా పనితీరుకు సంబంధించిన ఎలాంటి మార్పులను ప్రకటించలేదు.

ఇదీ చదవండి: భారత్‌ స్టార్‌లింక్‌ పంచాయితీలో బిగ్‌ ట్విస్ట్‌!

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)