Breaking News

టాప్ 10 రియర్-వీల్ డ్రైవ్ కార్లు: ధరలు

Published on Fri, 11/21/2025 - 21:17

రియర్-వీల్ డ్రైవ్ (RWD) కార్లు మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఆల్ వీల్ డ్రైవ్ కార్లతో పోలిస్తే వీటి ధర కొంత తక్కువగా ఉండటం వల్ల అమ్మకాలు కూడా మంచిగానే ఉన్నాయి. ఆర్‌డబ్ల్యుడీ మోడల్ కార్లు వెనుక చక్రాలకు పవర్ డెలివరీ చేస్తాయి. కాబట్టి మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ప్రస్తుతం దేశీయ విఫణిలో అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఆర్‌డబ్ల్యుడీ కార్లు ఏవి?, వాటి ధరలు ఎంత అనేది ఇక్కడ చూసేద్దాం.

10) టయోటా ఫార్చ్యూనర్: రూ. 33.64 లక్షల నుంచి రూ. 41.54 లక్షలు
09) మహీంద్రా XEV 9e: రూ. 21.90 లక్షల నుంచి రూ. 31.25 లక్షలు
08) ఇసుజు డీ-మ్యాక్స్: రూ. 20.34 లక్షల నుంచి రూ. 20.62 లక్షలు
07) టయోటా ఇన్నోవా క్రిస్టా: రూ 18.65 లక్షల నుంచి రూ. 25.36 లక్షలు
06) మహీంద్రా బీఈ 6: రూ. 18.90 లక్షల నుంచి రూ. 27.65 లక్షలు
05) మహీంద్రా స్కార్పియో: రూ. 12.98 లక్షల నుంచి రూ. 16.70 లక్షలు
04) మహీంద్రా థార్: రూ. 9.99 లక్షల నుంచి రూ. 13.99    లక్షలు
03) మహీంద్రా బొలెరో: రూ. 7.99 లక్షల నుంచి రూ. 9.69 లక్షలు
02) ఎంజీ కామెట్: రూ. 7.49 లక్షల నుంచి రూ. 9.99 లక్షలు
01) మారుతి ఈకో: రూ. 5.20 లక్షల నుంచి రూ. 6.35 లక్షలు 
(పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్ షోరూమ్)

ఇదీ చదవండి: బెస్ట్ 7 సీటర్ కార్లు: ధరలు ఇలా..

#

Tags : 1

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు