Breaking News

రూ.10,000లోపు కొత్త 5జీ ఫోన్లు

Published on Tue, 06/17/2025 - 11:35

సాంకేతికతను వినియోగించడంలో, ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ కావడంలోనూ యువతరం ముందుంటోంది. నిత్యం మొబైళ్ల తయారీలో వస్తున్న మార్పులను వీరు స్వాగతిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ల పనితీరు మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగా ఫోన్లలో ఫీచర్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫోన్‌ తయారీ కంపెనీలు సైతం వినియోగదారుల అభిరుచుల మేరకు వినూత్న మోడళ్లను నిత్యం ఆవిష్కరిస్తున్నాయి. లేటెస్ట్‌గా విడుదలైన రూ.10,000 లోపు ధర(ధరలు రిటైలర్‌ను అనుసరించి మారే అవకాశం ఉంటుంది) ఉన్న కొన్ని 5జీ మొబైళ్ల గురించి తెలుసుకుందాం.

పోకో సీ75 5జీ - రూ.9,499

  • స్నాప్ డ్రాగన్ 4ఎస్ జెన్ 2 ప్రాసెసర్

  • 6.88 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే

  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

  • 50 మెగా పిక్సల్ రేర్ కెమెరా

  • 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా

  • 5160 ఎంఏహెచ్ బ్యాటరీ

  • 18వాట్ ఛార్జింగ్

శాంసంగ్ గెలాక్సీ ఎం06 5జీ - రూ.9,999

  • మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్

  • 6.74 అంగుళాల పీఎల్‌ఎస్‌ ఎల్‌సీడీ స్క్రీన్‌

  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

  • 50 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా

  • 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

  • 25వాట్ ఛార్జింగ్

రెడ్‌మీ ఏ4 5జీ - రూ.8,999

  • మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్

  • 6.6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే

  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

  • 50 మెగా పిక్సల్ రేర్ కెమెరా

  • 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా

  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

  • 18వాట్ ఛార్జింగ్

ఏసర్ సూపర్ జెడ్ఎక్స్ 5జీ - రూ.9,999

  • మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్

  • 6.8 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే

  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

  • 64 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా

  • 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

  • 33వాట్ ఛార్జింగ్

పోకో ఎం7 5జీ - రూ.8,799

  • స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్

  • 6.88 అంగుళాల హెచ్డీ+ డిస్‌ప్లే

  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

  • 50 మెగా పిక్సల్ రేర్ కెమెరా

  • 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా

  • 5160 ఎంఏహెచ్ బ్యాటరీ

  • 18వాట్ ఛార్జింగ్

రెడ్‌మీ 14సీ 5జీ - రూ.9,499

  • మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్

  • 6.7 అంగుళాల హెచ్డీ+ డిస్‌ప్లే

  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

  • 50 మెగా పిక్సల్ రేర్ కెమెరా

  • 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా

  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

  • 18వాట్ ఛార్జింగ్

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్06 5జీ - రూ.8,499

  • మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్

  • 6.7 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే

  • 50 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా

  • 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

  • 25వాట్ ఛార్జింగ్

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 హెచ్‌డీ-రూ.7,999

  • యూనిసోక్ టీ765 ప్రాసెసర్

  • 6.75 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌

  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

  • 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా

  • 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా

  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

  • 18వాట్ ఛార్జింగ్

లావా షార్క్ 5జీ - రూ.7,999

  • యూనిసోక్ టీ765 ప్రాసెసర్

  • 6.75 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే

  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

  • 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా

  • 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా

  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

  • 18వాట్ ఛార్జింగ్

లావా బోల్డ్ ఎన్1 ప్రో - రూ.9,999

  • మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్

  • 6.7 అంగుళాల హెచ్డీ+ డిస్‌ప్లే

  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

  • 50 మెగా పిక్సల్ రేర్ కెమెరా

  • 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా

  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

  • 18వాట్ ఛార్జింగ్

నోట్‌: మార్కెట్‌లో రూ.10వేలులోపు మరెన్నో మొబైళ్లు ఉన్నాయి. పైన తెలిపిన మోడళ్ల వివరాలు కేవలం ఒక అంచనాకు మాత్రమే తెలియజేశాం. కొనుగోళ్లకు సంబంధించిన నిర్ణయం తీసుకునే ముందు మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుందని గమనించాలి.

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)