అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
ఎస్ఎస్ఆర్, ఎస్ఐఆర్ మధ్య తేడాలివే.. సింపుల్‌గా తెలుసుకోండి
రాబోయే ఎన్నికల్లో కూటమికి సింగిల్ డిజిట్ కూడా రాదు: వైఎస్ జగన్
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు
ఏపీలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదు!
ఎస్ఈసీని కలిసిన వైఎస్ జగన్
మా టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం: వైఎస్ జగన్
కోల్‌కతా తొక్కిసలాట: సీఎం సువేందు ఉన్నత స్థాయి సమీక్ష
సీఈసీ నియామకంపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
బాబుకు ఓటమి భయం పట్టుకుంది: వైఎస్ జగన్
పార్ట్నర్ పార్టీకి.. బాబు పార్టీ నుంచే అభ్యర్థుల సప్లై: వైఎస్ జగన్
తొక్కిసలాట విషాదం: పలు మండపాల్లో పూజల నిలిపివేత
ఏపీలో అధర్మ, రక్త చరిత్ర నడుస్తోంది: వైఎస్ జగన్
వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ హైలైట్స్
జనసైనికుల ఆర్తనాదాలు.. నమ్మించి.. ఆపై నిండా ముంచిన పవన్ కల్యాణ్?!
బంగారం, వెండి ధరలు ఇలా..
19 మంది మృతి ‘సర్వసాధారణం’!.. తొక్కిసలాటపై బీజేపీ మంత్రి
ఏపీలో ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయి: పెద్దిరెడ్డి
చెన్నైలో భారీ వర్షం: అధికారులకు సీఎం విజయ్ ప్రత్యేక ఆదేశాలు
ఎన్నడూ లేనిది.. నితీష్‌ను పొగిడిన ప్రశాంత్ కిశోర్
హైకోర్టులో కూటమి సర్కార్‌కు చుక్కెదురు
ప్రపంచ టాప్ 10 కంపెనీలు ఇవే..
Published on Sat, 11/04/2023 - 14:15
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కంపెనీల మార్కెట్ క్యాపిటల్ ఆధారంగా వాటి విలువ మారుతుంది. 2023 సంవత్సరానికిగాను సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను బట్టి ప్రపంచంలో టాప్ 10 కంపెనీలను సూచిస్తూ ఫోర్బ్స్ కథనం ప్రచురించింది. కంపెనీల ర్యాంకును అనుసరించి కిందివిధంగా ఉన్నాయి.
1. యాపిల్
- సెక్టార్: టెక్నాలజీ
- మార్కెట్ క్యాపిటల్: రూ.230 లక్షల కోట్లు.
- సీఈఓ: టిమ్‌కుక్
- కంపెనీ ప్రారంభం: 1976
- ప్రధాన కార్యాలయం: యూఎస్‌ఏ

2. మైక్రోసాఫ్ట్
- సెక్టార్: టెక్నాలజీ
- మార్కెట్ క్యాపిటల్: రూ.214 లక్షల కోట్లు.
- సీఈఓ: సత్యనాదెళ్ల
- కంపెనీ ప్రారంభం: 1975
- ప్రధాన కార్యాలయం: యూఎస్‌ఏ
3. సౌదీ అరమ్‌కో
- సెక్టార్: ఆయిల్ అండ్ గ్యాస్
- మార్కెట్ క్యాపిటల్: రూ.177 లక్షల కోట్లు.
- సీఈఓ: అమిన్ హెచ్.నజెర్
- కంపెనీ ప్రారంభం: 1933
- ప్రధాన కార్యాలయం: సౌదీ అరేబియా
ఇదీ చదవండి: పండగ ఆఫర్లు.. ఇవి పాటిస్తే డబ్బు ఆదా!
4. ఆల్ఫాబెట్(గూగుల్)
- సెక్టార్: టెక్నాలజీ
- మార్కెట్ క్యాపిటల్: రూ.133 లక్షల కోట్లు.
- సీఈఓ: సుందర్ పిచాయ్
- కంపెనీ ప్రారంభం: 1998
- ప్రధాన కార్యాలయం: యూఎస్‌ఏ
5. అమెజాన్
- సెక్టార్: ఈ కామర్స్
- మార్కెట్ క్యాపిటల్: రూ.116 లక్షల కోట్లు.
- సీఈఓ: యాండీ జెస్సీ
- ఫౌండర్: జెఫ్‌బెజోస్
- కంపెనీ ప్రారంభం: 1994
- ప్రధాన కార్యాలయం: యూఎస్‌ఏ

6. ఎన్‌విడియా
- సెక్టార్: టెక్నాలజీ
- మార్కెట్ క్యాపిటల్: రూ.83 లక్షల కోట్లు.
- సీఈఓ: జెన్సన్ హువాంగ్
- కంపెనీ ప్రారంభం: 1993
- ప్రధాన కార్యాలయం: యూఎస్‌ఏ
7. మెటా ప్లాట్‌ఫామ్స్(పేస్‌బుక్)
- సెక్టార్: సోషల్ మీడియా
- మార్కెట్ క్యాపిటల్: రూ.65 లక్షల కోట్లు.
- సీఈఓ: మార్క్ జూకర్‌బర్గ్
- కంపెనీ ప్రారంభం: 2004
- ప్రధాన కార్యాలయం: యూఎస్‌ఏ
ఇదీ చదవండి: ఆ ఫోన్ నంబర్లు మళ్లీ మూడు నెలలకే యాక్టివేట్
8. బెర్క్‌షైర్ హాత్‌వే
- సెక్టార్: ఇన్వెస్ట్‌మెంట్
- మార్కెట్ క్యాపిటల్: రూ.63 లక్షల కోట్లు.
- సీఈఓ: వారెన్‌బఫెట్
- కంపెనీ ప్రారంభం: 1839
- ప్రధాన కార్యాలయం: యూఎస్‌ఏ
9. టెస్లా
- సెక్టార్: ఆటోమోటివ్
- మార్కెట్ క్యాపిటల్: రూ.57 లక్షల కోట్లు.
- సీఈఓ: ఎలాన్‌మస్క్
- కంపెనీ ప్రారంభం: 2003
- ప్రధాన కార్యాలయం: యూఎస్‌ఏ

10. ఎలి లిల్లి
- సెక్టార్: ఫార్మాసూటికల్స్
- మార్కెట్ క్యాపిటల్: రూ.45 లక్షల కోట్లు.
- సీఈఓ: డేవిడ్ ఏ.రిక్స్
- కంపెనీ ప్రారంభం: 1876
- ప్రధాన కార్యాలయం: యూఎస్‌ఏ
#
Tags : 1