Breaking News

రూ.15 వేలలోపు 5జీ స్మార్ట్‌ఫోన్లు

Published on Tue, 09/23/2025 - 08:52

మొబైల్‌ యూజర్లు వాటి పనితీరు మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగా టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ స్మార్ట్‌ఫోన్‌(Smart Phone) ఫీచర్లలో మార్పులు వస్తున్నాయి. మొబైల్‌ తయారీ కంపెనీలు వినియోగదారుల అభిరుచుల మేరకు వినూత్న మోడళ్లను నిత్యం ఆవిష్కరిస్తున్నారు. జీఎస్టీ(GST) తగ్గిన నేపథ్యంలో చాలామంది స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేయాలని ఆసక్తి చూపుతున్నారు. కొంతమంది రిటైలర్లు ప్రకటించిన ధరలమేరకు(జీఎస్టీ మార్పుల వల్ల రిటైలర్లను అనుసరించి ధరల్లోనూ మార్పులు ఉంటాయని గమనించాలి) రూ.15,000 లోపు 5జీ మొబైళ్ల(Mobiles) వివరాలు కింద తెలుసుకుందాం.

మోడల్‌బ్రాండ్కీలక స్పెసిఫికేషన్లుధర
iQOO Z10xiQOO6.72 అంగుళాల ఎల్‌సీడీ 120 హెర్ట్జ్ డిస్‌ప్లే, 50 ఎంపీ+2 ఎంపీ కెమెరా, 6500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 15 ఓఎస్‌రూ.13,499
పోకో ఎం7 ప్రో 5జీపోకో6.67 అమోలెడ్ 120 హెర్ట్జ్ డిస్‌ప్లే, 50 ఎంపీ+2ఎంపీ కెమెరా, 5110 ఎంఏహెచ్ బ్యాటరీరూ.12,984
రియల్ మీ 13+ 5జీరియల్ మి6.72 ఎల్‌సీడీ 120హెర్ట్జ్ డిస్‌ప్లే, 50ఎంపీ+2ఎంపీ కెమెరా, 6000ఎంఏహెచ్‌ బ్యాటరీరూ.13,499
వివో టీ4ఎక్స్ 5జీవివో6.72 ఎల్‌సీడీ 120 హెర్ట్జ్ డిస్‌ప్లే, 50 ఎమ్ పి+2 ఎంపీ కెమెరా, 6500 ఎంఏహెచ్ బ్యాటరీరూ.13,999
ఒప్పో కె13ఎక్స్ 5జీOPPO6.67 ఎల్‌సీడీ 120 హెర్ట్జ్ డిస్‌ప్లే, 50 ఎంపీ+2 ఎంపీ కెమెరా, 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీరూ.11,030
మోటరోలా జీ86 పవర్ 5జీమోటరోలా6.7 పీ-ఓలెడ్‌ 120హెర్ట్జ్ డిస్‌ప్లే, 50ఎంపీ+8ఎంపీ కెమెరా, 6720ఎంఏహెచ్‌ బ్యాటరీరూ.15,999
పోకో ఎం7 ప్లస్ 5జీపోకో6.9 అంగుళాల ఎల్‌సీడీ 144 హెర్ట్జ్ డిస్‌ప్లే, 50 ఎంపీ కెమెరా, 7000 ఎంఏహెచ్ బ్యాటరీరూ.13,499
రెడ్ మీ నోట్ 14 ఎస్ ఈ 5జీరెడ్‌మీ6.67 అమోలెడ్‌ 120హెర్ట్జ్ డిస్‌ప్లే, 50ఎంపీ+8ఎంపీ+2ఎంపీ కెమెరా, 5110ఎంఏహెచ్‌ బ్యాటరీరూ.13,999
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్17 5జీశామ్ సంగ్6.7 అంగుళాల సూపర్ అమోలెడ్ 90 హెర్ట్జ్ డిస్‌ప్లే, 50 ఎంపీ+5ఎంపీ+2ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీరూ.13,999
లావా ప్లే ఆల్ట్రా 5Gలావా6.67 అమోలెడ్ 120 హెర్ట్జ్ డిస్‌ప్లే, 64 ఎంపీ+5ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీరూ.14,999

నోట్‌: పైన తెలిపిన ఫోన్లతో పాటు విడుదలై ప్రజాదరణ పొందిన మరిన్ని మెరుగైన ఉత్పత్తులు మార్కెట్‌లో ఉన్నాయని గుర్తుంచుకోవాలి.

ఇదీ చదవండి: స్టాక్‌ మార్కెట్లే ఇప్పుడు దిక్కు

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)