Breaking News

సాక్షి మనీ మంత్రా: వారాంతంలో నష్టాలు

Published on Fri, 07/28/2023 - 16:21

దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభ నష్టాలనుంచి తెప్పరిల్లినప్పటికీ వారాంతంలో  నష్టాలలోనే ముగిసాయి. మిశ్రమ గ్లోబల్ సూచనల మధ్య, సూచీలు ఆగస్టు సిరీస్‌ను ప్రతికూల నోట్‌తో ప్రారంభించాయి.  ఐటీ బ్యాంకింగ్ , ఆయిల్ & గ్యాస్ పేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. పవర్ , రియాల్టీ పేర్లలో చివరి గంట కొనుగోళ్లతో  మార్కెట్‌ నష్టాలు  చాలా వరకు పరిమితమైనాయి.

చివరికి   (జూలై 28) వరుసగా రెండో సెషన​్‌లో నష్టాలతోనే ముగిసాయి సెన్సెక్స్ 106.62 పాయింట్లు లేదా 0.16 శాతం క్షీణించి 66,160 వద్ద, నిఫ్టీ 14 పాయింట్లు లేదా 0.07 శాతం క్షీణించి 19,64 ముగిసాయి.  నిఫ్టీలో బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, బిపిసిఎల్, టాటా మోటార్స్ మరియు హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ టాప్ లూజర్‌గా ఉండగా, ఎన్‌టిపిసి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అపోలో హాస్పిటల్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ ,  ఎం అండ్ ఎం టాప్ గెయినర్లుగా ఉన్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌