Breaking News

సాక్షి మనీ మంత్రా: ఇన్వెస్టర్ల అప్రమత్తత వరుసగా రెండో రోజూ నష్టాలు

Published on Wed, 10/04/2023 - 15:48

Stock Market Closing bell: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. వరుసగా రెండో సెషన్‌లో ఆరంభంలోనే నష్టాల నెదుర్కొన్న సూచీలు  తరువాత  మరింత దిగజారాయి. ఒక దశలో నిఫ్టీ 19,450 స్థాయిని కూడా కోల్పోయింది. ఎఫ్‌ఎంసిజి, ఐటీ మినహా అన్ని రంగాల్లో ఆటో, క్యాపిటల్ గూడ్స్, పవర్, పిఎస్‌యు బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్,హెల్త్‌కేర్, మెటల్, రియాల్టీ 1-3 శాతం పతనమైనాయి. 

చివరికి సెన్సెక్స్ 286 పాయింట్లు  క్షీణించి 65,226 వద్ద, నిఫ్టీ 93 పాయింట్లు  నష్టంతో  19,436 వద్ద ముగిసాయి.  నిఫ్టీలో యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బిఐ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎన్‌టిపిసి, అల్ట్రాటెక్ సిమెంట్ ఎక్కువగా నష్టపోగా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, నెస్లే ఇండియా, హెచ్‌యుఎల్, ఐషర్ మోటార్స్,  హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. 

ఆర్‌బీఐ పాలసీ రివ్యూ మీట్- ఇన్వెస్టర్ల అప్రమత్తత
గ్లోబల్‌ మార్కెట్ల సంకేతాలకు తోడు  ద్రవ్య విధాన ఫలితాల ముందు  ఇన్వెస్టర్ల అప్రమత్తత కొనసాగింది.   రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా MPC (ద్రవ్య విధాన కమిటీ) సమావేశాలు  ప్రారంభమైనాయి.  శుక్రవారం (అక్టోబర్ 6) న గవర్నర్‌ శక్తి కాంత్‌  కీలక వడ్డీరేట్లపై నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. 

రూపాయి: డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి గత ముగింపు 83.20తో పోలిస్తే  83.23 వద్ద స్థిరపడింది.

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌