Breaking News

బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే షాకవుతారు!

Published on Sat, 08/05/2023 - 13:50

Today Gold and Silver Rate: దేశీయంగా గత రెండు మూడు రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ధర శనివారం బులియన్‌ మార్కెట్‌లో మళ్లీ ఎగిసాయి. అటు వెండి ధర కూడా మళ్లీ పరుగందుకుంది. అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు ఊపందుకున్నాయి.  దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,310 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,310 వద్ద కొనసాగుతున్నది. (అంత లేదు...నేనూ సంపాదిస్తున్నా: మండిపడిన సమంత)

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 200 ఎగిసి రూ.55150 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర  210 రూపాయలు పుంజుకని 60,160గా పలుకుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధర విషయానికి వస్తే కొనుగోలు దారులకు షాక్‌ తగిలింది. ఏకంగా 300 రూపాయలు ఎగిసి కిలోవెండి 78500గా ఉంది. గ్లోబల్‌గా ఔన్స్‌ బంగారం ధర  పుంజుకుంది .యూఎస్‌ జాబ్‌ డేటా అమెరికన్‌ డాలర్‌, బాండ్‌ ఈల్డ్స్‌  క్షీణత అని బులియన్‌ వర్గాలు భావిస్తున్నాయి. (మహిళల రికార్డ్‌: వారి టార్గెట్‌ పక్షి కన్నే, గర్వంగా ఉంది: ఆనంద్‌ మహీంద్ర ప్రశంసలు)

ఇదీ చదవండి: తండ్రికే షాకిస్తున్న ఇషా: మురిసిపోతున్న అంబానీ

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి