Breaking News

రెండో రోజు మళ్ళీ తగ్గిన బంగారం, వెండి - ఈ రోజు ధరలు ఇలా..

Published on Thu, 01/25/2024 - 13:16

ఈ నెల 19, 20 తేదీల్లో పెరిగిన బంగారం ధరలు 21, 22, 23 తేదీల్లో ఎలాంటి పెరుగుదలకు లోను కాకుండా ఉన్నప్పటికీ, గత రెండు రోజులుగా తగ్గుముఖం పడుతోంది.  నిన్న, ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర మీద రూ. 100 వరకు తగ్గింది. నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఈ రోజు హైదరాబాద్, విజయవాడల్లో తులం బంగారం ధర రూ. 57700 (22 క్యారెట్స్), రూ. 62950 (24 క్యారెట్స్) వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు 10 గ్రాముల మీద రూ. 50 తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబైలలో కూడా కొనసాగుతాయి.

చెన్నై, ఢిల్లీలలో కూడా ఈ రోజు రూ. 50 వరకు తగ్గింది. ఈ రోజు 22 క్యారెట్ల తులం బంగారం విలువ రూ. 58300 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63600 వద్ద ఉంది. ఢిల్లీలో నేడు 10 గ్రామ్స్ 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ గోల్డ్ రేటు వరుసగా రూ.  57850, రూ. 63100గా ఉంది.

వెండి ధరలు
దేశ వ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుతుంటే.. వెండి ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు ఒక కేజీ వెండి ధర నిన్నటి కంటే రూ. 700 పెరిగినట్లు సమాచారం. వెండి ధర నిన్న, ఈ రోజు మాత్రం ఏకంగా రూ. 1000 పెరిగింది.

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)