Breaking News

ఎలాన్‌ మస్క్‌ కీలక నిర్ణయం, టెస్లా కార్ల ధరలు భారీగా తగ్గింపు!

Published on Sat, 01/14/2023 - 16:46

సీఈవో ఎలాన్‌ మస్క్‌ టెస్లా కార్ల ధరల్ని భారీగా తగ్గించినట్లు తెలుస్తోంది. ట్విటర్‌ కొనుగోలు అనంతరం మస్క్‌ పూర్తిగా ఆ సంస్థకే అంకితమవ‍్వడం, మార్కెట్‌లో టెస్లాకు పోటీగా కొత్త కంపెనీలు పుట్టుకొని రావడం,టెస్లా షేర్‌ హోల్డర్లు అపనమ్మకం వంటి ఇతర కారణాల వల్ల టెస్లా కార్ల అమ్మకాలు భారీగా తగ్గాయి. 

ఈ తరుణంలో తిరిగి కార్ల అమ్మకాలు పుంజుకునేలా టెస్లా ధరల్ని భారీగా తగ్గించారు ఎలాన్‌ మస్క్‌. ఇందులో భాగంగా అమెరికాలో మోడల్‌ 3 సెడాన్‌, మోడల్‌ వై ఎస్‌యూవీ కార్ల ధరలు తగ్గాయి. రాయిటర్స్‌ నివేదిక ప్రకారం.. డిస్కౌంట్‌ ముందు కార్ల ధరలతో పోలిస్తే.. డిస్కౌంట్‌ తర్వాత కార్ల ధరలు 6 శాతం నుంచి 20 శాతం వరకు తగ్గినట్లు తెలిపింది. 

జర్మనీలో సైతం టెస్లా మోడల్‌ 3, మోడల్‌ వై ధరలను దాదాపు 1శాతం నుంచి 17శాతం వరకు తగ్గించింది. ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్‌ దేశాల్లో సైతం ధరల్ని అదుపులోకి వచ్చాయి. ఈ నెలలో అమలులోకి వచ్చిన యూఎస్‌ ప్రభుత్వం ఈవీ కార్లపై అందించే సబ్సిడీతో కలిపి కొత్త టెస్లా ధర 31శాతంగా ఉంటుంది. అయితే టెస్లా సంస్థ కార్ల ధరల తగ‍్గింపు జోబైడెన్‌  అడ్మినిస్ట్రేషన్ టాక్స్ క్రెడిట్‌కు అర్హత కోసమే ఈ నిర్ణయమంటూ పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.   

Videos

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

ప్లాప్ సినిమాకు ఎందుకంత బిల్డప్ : Perni Nani

జగన్ హయాంలో స్కాం జరగలేదని స్పష్టంగా తెలుస్తుంది: పోతిన మహేష్

తెలంగాణలో అసలైన పొలిటికల్ దెయ్యం ఎవరు..?

వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్

YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

జగన్ ఫోటో చూసినా మీకు భయమే కదా..!

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన

హైదరాబాద్ లో ఉల్లి కొరత?

పవన్ కళ్యాణ్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్

Photos

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)