Breaking News

టెక్‌ మహీంద్రా ప్రాజెక్ట్‌ ఇండస్‌

Published on Sat, 06/29/2024 - 06:22

న్యూఢిల్లీ: ఐటీ సేవల సంస్థ టెక్‌ మహీంద్రా తాజాగా ప్రాజెక్ట్‌ ఇండస్‌ను ప్రారంభించింది. బహుళ భారతీయ భాషలు, మాండలికాలలో సంభాíÙంచడానికి దేశీయంగా రూపొందించిన లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ (ఎల్‌ఎల్‌ఎం) ఇది. ఇండస్‌ ఎల్‌ఎల్‌ఎం మొదటి దశ హిందీ భాషతోపాటు దాని 37కుపైగా మాండలికాల కోసం అభివృద్ధి చేశారు. 

ఇండస్‌ మోడల్‌ ప్రారంభంలో మౌలిక సదుపాయాలు, కంప్యూటింగ్‌ను ఒక సేవగా, సంస్థలకు ఆరి్టఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ పరిష్కారాలను అందించడం వంటి కీలక ప్రాజెక్టులపై దృష్టి పెడుతుందని కంపెనీ తెలిపింది. ఎల్‌ఎల్‌ఎంకు అవసరమైన అధిక–పనితీరు గల కంప్యూటింగ్‌ సొల్యూషన్స్, స్టోరేజ్, నెట్‌వర్కింగ్‌ సామర్థ్యాలను ఉపయోగించుకోవడానికి డెల్‌ టెక్నాలజీస్‌తో టెక్‌ మహీంద్రా చేతులు కలిపింది. కస్టమర్లు జెన్‌ఏఐ అప్లికేషన్‌లలో ఇండస్‌ మోడల్‌ను ఏకీకృతం చేసేందుకు వీలుగా ఇంటెల్‌ జియాన్‌ ప్రాసెసర్‌లు, వన్‌ఏపీఐ సాఫ్ట్‌వేర్, ఇంటెల్‌ అడ్వాన్స్‌డ్‌ మ్యాట్రిక్స్‌ ఎక్స్‌టెన్షన్స్‌ సహా ఇంటెల్‌–ఆధారిత మౌలిక సదుపాయాల పరిష్కారాలను ప్రాజెక్ట్‌ ఇండస్‌ స్వీకరిస్తుంది.

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)