Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..
Breaking News
లకురవాను తుడిచిపెట్టనున్న ట్రంప్..!
మెడికల్ కాలేజీల పీపీపీలో బట్టబయలైన ప్రభుత్వ బండారం!
రూ. 21వేలు తగ్గిన సిల్వర్ ధర!
రేవంత్, కేసీఆర్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్: మహేశ్వర్‌రెడ్డి
పొట్టి క్రికెట్లో పెను సంచలనం
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
ఏపీ కేబినెట్లో హైడ్రామా
ఆ విషయం కేసీఆర్‌నే అడగండి: సీఎం రేవంత్
‘అరావళి’పై ‘సుప్రీం’ స్టే: పాత ఉత్తర్వుల నిలిపివేత
ఆ సెంగార్‌ను జైలు నుంచి విడుదల చేయొద్దు: సుప్రీం కోర్టు
ఓడియమ్మ.. ఫ్లాష్ ఉమెన్!
ఆ దేశాల మధ్య జపాన్ ప్రధాని ‘చిచ్చు’
కాలిఫోర్నియాలో తెలంగాణ యువతుల దుర్మరణం
‘కాంగ్రెస్ కుట్ర’.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
రేవంత్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయిన కేసీఆర్
ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
యమ డేంజర్లో ఢిల్లీ.. ఊపిరి ఇక కష్టమే!
ట్రంప్ పీస్ ప్లాన్.. ఇదేం ట్విస్టు?!
అనకాపల్లి: ‘ఎర్నాకుళం’ మృతుడికి పరిహారం ప్రకటించిన రైల్వే
మయన్మార్‌లో తొలిసారిగా ఎన్నికలు
భారీ పతనం, 62వేల దిగువకు సెన్సెక్స్
Published on Thu, 12/15/2022 - 14:59
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 737 పాయింట్లు కుప్ప కూలగా నిఫ్టీ 200 పాయింట్లు క్షీణించింది. తద్వారా సెన్సెక్స్ 62 వేలు, నిఫ్టీ 18500 కిందికి చేరాయి. దాదాపు అన్నిరంగాలు నష్టాల్లోనే ఉన్నాయి. బ్యాంకింగ్, ఐటీ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా రిలయన్స్ టాప్ లూజర్‌గా ఉంది.
బ్రిటానియా, హీరో మోటో, ఎస్బీఐలైఫ్, ఎన్టీపీసీ, ఎం అండ్ ఎండ్ లాభపడుతుండగా, టెక్ మహీంద్ర, టైటన్, ఇన్ఫోసిస్, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి 34 పైసలు పతనమై 82.7 4 వద్దకు ఉంది.
#
Tags : 1