లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Published on Wed, 06/04/2025 - 09:48

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:42 సమయానికి నిఫ్టీ(Nifty) 50 పాయింట్లు పెరిగి 24,590కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 154 ప్లాయింట్లు ఎగబాకి 80,895 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 99.22 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 65.45 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.45 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.58 శాతం లాభపడింది. నాస్‌డాక్‌ 0.81 శాతం పుంజుకుంది.

అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, వాణిజ్య సుంకాల భయాలతో దేశీయ స్టాక్‌ సూచీలు నిన్న ఒకశాతం మేర నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు వరుస విక్రయాలు సెంటిమెంట్‌పై ఒత్తిడి పెంచాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్‌ 636 పాయింట్లు నష్టపోయి 80,738 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 174 పాయింట్లు కోల్పోయి 24,543 వద్ద నిలిచింది. సూచీలకిది మూడో రోజూ నష్టాల ముగింపు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Videos

పొదిలి ఘటన, కొమ్మినేని అరెస్ట్ పె వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్

వైఎస్ జగన్ కు రైతులు, అభిమానులు భారీ స్వాగతం

అడ్డంగా బుక్కైన మంగ్లీ.. ఆ 9 మందికి పాజిటివ్..!

భర్త రాజా రఘువంశీని హత్య చేయించినట్టు ఒప్పు కున్న సోనమ్

Phone Tapping: SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారిస్తున్నసిట్

Ambati: పోలీసుల వేధింపులు తట్టుకోలేక లక్ష్మీనారాయణ ఆత్మహత్యాయత్నం చేశారు

నేను ఉన్నంత వరకు కవితకు నో ఎంట్రీ..!

Kaleshwaram Interrogation:: ఆ 50 నిమిషాలు ఏం జరిగింది?

పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: వైఎస్ జగన్

Birthday Party: పరీక్షల్లో పలువురికి గంజాయి పాజిటివ్

Photos

+5

ఫ్యామిలీతో చిల్ అవుతోన్న టాలీవుడ్ నటి హంసానందిని (ఫొటోలు)

+5

భర్తతో కలిసి హీరోయిన్ ఎంజాయ్.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో (ఫొటోలు)

+5

బ్రెస్ట్ క్యాన్సర్‌ అవగాహన సదస్సులో ఉపాసన కొణిదెల (ఫొటోలు)

+5

జగన్‌​ పొదిలి పర్యటనలో జనప్రభంజనం (చిత్రాలు)

+5

శ్రీ సత్యసాయి జిల్లా : అబ్బురపరుస్తున్న పెనుకొండ అందాలు (ఫొటోలు)

+5

మొన్నటివరకు అలా.. ఇప్పుడేమో అరియానా ఇలా (ఫొటోలు)

+5

నా మనసంతా అక్కడే ఉంది.. భర్తతో కీర్తి సురేశ్ జాలీగా (ఫొటోలు)

+5

నిజామాబాద్లో గాలివాన బీభత్సం (ఫొటోలు)

+5

శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవం..భక్తజన పావనం (ఫొటోలు)

+5

ముంబయిలో ‘కుబేర’ మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)