Breaking News

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

Published on Wed, 12/18/2024 - 09:52

బలహీనమైన ప్రపంచ సూచనల మధ్య బెంచ్‌మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు బీఎస్‌ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 బుధవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయానికి సెన్సెక్స్ 101.13 పాయింట్లు లేదా 0.13 శాతం క్షీణించి 80,582.97 వద్ద, నిఫ్టీ 36.85 పాయింట్లు లేదా 0.15 శాతం క్షీణించి 24,299.15 వద్ద ఉన్నాయి.

సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో 18 నష్టాల్లో ట్రేడవుతున్నాయి. టాటా మోటార్స్ నేతృత్వంలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, లార్సెన్ & టూబ్రో, మారుతీ సుజుకి ఇండియా, అదానీ పోర్ట్స్& సెజ్‌ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్‌టెక్, ఐటీసీ, టైటాన్ కంపెనీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. 

నిఫ్టీ 50లో టెక్ మహీంద్రా నేతృత్వంలోని 22 లాభాలతో ట్రేడవుతున్నాయి. వీటిలో నెస్లే ఇండియా, అపోలో హాస్పిటల్ ఎంటర్‌ప్రైజెస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉన్నాయి. ఇక పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బీపీసీఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ట్రెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్ టాప్‌ లూజర్స్‌.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)