ప్రియురాలు హ్యాండ్ ఇచ్చిందని రైలు ఇంజిన్ పైకి ఎక్కాడు!
Breaking News
అడ్డంగా దొరికిన పులివెందుల డీఎస్పీ
సుప్రీంకోర్టులో విజయ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
రేవంత్‌కు రాజగోపాల్‌రెడ్డి కౌంటర్.. అవినీతి, పాలనపై నిలదీత
భారత్ సైడ్ ప్లేయర్.. పాక్‌తో పోలుస్తూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు
ఒక్కసారిగా పడిపోయిన బంగారం, వెండి ధరలు!
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిపై హత్యాయత్నం
నష్టాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్, నిఫ్టీ ఇలా..
పులివెందుల, తాడిపత్రిలో ఉద్రిక్తతలు.. రెచ్చిపోతున్న పచ్చ బ్యాచ్
వాయేజర్-1 నుంచి సందేశం.. అందులో ఏముందంటే?
జనసేన ఎమ్మెల్యేకి టీడీపీ ఝలక్
ట్రంప్‌కు డెమోక్రాట్ల తొలి దెబ్బ.. కీలక అధికారి అవుట్
తీరం దాటిన అక్వాన్ తుపాను
తాడేపల్లిగూడెంలో జనసేన నేతల బరితెగింపు
తమిళనాడులో ఘోర బస్సు ప్రమాదం.. పలువురు మృతి
రాప్తాడు ఘటన: హైకోర్టు కీలక ఆదేశాలు
ఆక్వాన్ తుపాను ముప్పు.. 1.05 లక్షల మందిని తరలింపు
స్టాక్ మార్కెట్‌కు భారీ లాభాలు
Published on Thu, 11/19/2026 - 15:45
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్స్, బ్యాంక్ షేర్లు ఊపందుకోవడంతో బెంచ్ మార్క్ సూచీలు ఎగిశాయి. సెన్సెక్స్ 989.94 పాయింట్లు లేదా 1.21 శాతం పెరిగి 83,021.75 వద్ద, నిఫ్టీ50 286.35 పాయింట్లు లేదా 1.14 శాతం పెరిగి 25,514.30 వద్ద స్థిరపడ్డాయి.
మారూతి సుజుకి ఇండియా, ఐచర్ మోటార్స్, మహీంద్రా & మహీంద్రా నిఫ్టీ50లో టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. సెక్టార్‌వారీగా నిఫ్టీ ఆటో 4 శాతం కంటే ఎక్కువ లాభంతో అద్భుతంగా రాణించగా, నిఫ్టీ బ్యాంక్ సెషన్ సమయంలో 63,053.25 వద్ద తాజా గరిష్ఠాన్ని చేరుకుంది. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ కూడా మెరుగైన ప్రదర్శన ఇచ్చాయి. నిఫ్టీ ఐటీ మాత్రం బలహీన ప్రదర్శనను కనబరిచింది.
#
Tags : 1