Breaking News

సులువుగా యూఎస్‌ వీసా రావాలంటే..

Published on Mon, 08/04/2025 - 15:45

యూఎస్‌ వీసా రావాలంటే కష్టమని చాలా మంది చెబుతుంటారు. అయితే ఇటీవల వీసా ఇంటర్వ్యూకు హాజరైన ఒక స్టార్టప్ ఫౌండర్‌కు ఇట్టే వీసా అప్రూవ్‌ అయింది. తన వీసా ఇంటర్వ్యూలో ఆఫీసర్లు అడిగిన ప్రశ్నలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో తనకు, తన భార్యకు యూఎస్‌ వీసా వచ్చినట్లు ప్రణవ్‌ దత్‌ ఓ పోస్ట్‌లో ఆనందం వ్యక్తం చేశారు. ఇంతకీ వీసా ఆఫీసర్లు అడిగిన ప్రశ్నలేంటో కింద చూద్దాం.

ప్రణవ్‌కు ఎలాంటి ఆదాయం లేదు. పాత కంపెనీలో ఉద్యోగం వదిలేయడంతో ఎలాంటి ఉపాధి పత్రాలు లేవు. గతంలోనూ అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకోలేదు. నిజాయితీగా దరఖాస్తు చేస్తే తప్పకుండా వీసా అవకాశం వస్తుందని తెలుసుకుని అప్లై చేశాడు. అమెరికా వీసా లేకపోయినా ‘ఎస్ఏఎస్ 1 మిలియన్ మైల్ ఛాలెంజ్‌’లో పాల్గొంటూ ప్రణవ్ దత్, ఆయన భార్య శ్రుతి పాటిల్ పలు దేశాల్లో పర్యటించారు. యూఎస్‌ వీసాకు సంబంధించి అభ్యర్థులు ఎంత నిజాయితీగా సమాధానం చెబుతున్నారు, ఎంత స్పష్టంగా కమ్యునికేట్‌ చేస్తున్నారో ఆఫీసర్లు క్షుణ్ణంగా పరిశీలిస్తారని చెప్పారు.

ఇదీ చదవండి: ‘మెటాలా అనైతిక ఆఫర్‌ ఇవ్వట్లేదు’

ముంబై కాన్సులేట్‌లో వీసా ఇంటర్వ్యూ కోసం అడిగిన ప్రశ్నలు

1. యూఎస్‌ ఎందుకు వెళుతున్నారు?

2. యూఎస్‌లో ఎవరినైనా కలవాలనుకుంటున్నారా?

3. మీ యూఎస్ ఫ్రెండ్ ఎక్కడ పనిచేస్తున్నాడు?

4. మీరు ఇంతకు ముందు ఎక్కడ ప్రయాణించారు?

5. ఏం చేస్తారు? (ఇద్దరిని)

6. మీ ట్రిప్‌కు ఎవరు నిధులు సమకూరుస్తున్నారు?

7. మీకు పెళ్లయిందా?

8. పిల్లలు ఉన్నారా?

9. ఇష్టమైన లాయల్టీ ప్రోగ్రామ్ ఏది?

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)