టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ
Breaking News
IND vs WI: ఐదో టీ20.. అభిమానులకు బ్యాడ్‌న్యూస్!
కిట్ క్యాట్ చాక్లెట్లో పురుగులు: వీడియో వైరల్
మీరట్ బ్లూడ్రమ్ కేసు తరువాత మరో సంచలనం : భార్య, ప్రియుడికి ఉరి శిక్ష
కూటమిలో ‘స్థానిక’ కుంపట్లు.. అయ్యన్న పాత్రుడికి షాక్
AP: తీవ్ర విషాదం: ఈతకెళ్లి ఐదుగురి దుర్మరణం
వెస్టిండీస్‌తో ఐదో టీ20... భువీకి చోటు: బీసీసీఐ ప్రకటన
వన్డేలో సెహ్వాగ్ కుమారుడి విధ్వంసం.. డబుల్ సెంచరీ మిస్!
బంగారంలో కొత్త పెట్టుబడుల నిలిపివేత
నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు!
ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్
ఏపీలో గూండారాజ్.. నామినేషన్ల తొలిరోజే దాడులు
రాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సం
కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు
సాయికృష్ణ కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన తీర్పు
రష్యా కమ్చట్కాలో మరోసారి భారీ భూకంపం
మిథున్‌రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
మిథున్ రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. పెద్దిరెడ్డి హెచ్చరిక
పుంగనూరు హింసాకాండ: నెత్తురోడుతున్నా అధైర్యపడలేదు!
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
కొత్త మార్గాల్లో స్టార్ ఎయిర్ సర్వీసులు - ధరలు ఇలా!
Published on Fri, 09/22/2023 - 07:20
బెంగళూరు: హైదరాబాద్–నాగ్‌పూర్–అజ్మీర్ రూట్లో సెప్టెంబర్ 30 నుంచి విమాన సేవలు ప్రారంభిస్తున్నట్లు సంజయ్ ఘొడావత్ గ్రూప్‌లో భాగమైన స్టార్ ఎయిర్ తెలిపింది.
ప్రాంతీయ కనెక్టివిటీకి సంబంధించిన ఆర్సీఎస్–ఉడాన్ స్కీములో భాగంగా తమకు లభించిన 40 రూట్లలో ఇవి కూడా ఉన్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
దీని ప్రకారం హైదరాబాద్–నాగ్‌పూర్–అజ్మీర్ (కిషన్‌గఢ్) ఎకానమీ టికెట్టు ధర రూ. 5,499గా, బిజినెస్ క్లాస్ టికెట్టు రేటు రూ. 10,999గా ఉంటుంది. హైదరాబాద్–నాగ్‌పూర్ రూట్లో టికెట్ల రేట్లు వరుసగా రూ. 3,499 .. రూ. 8,999గా ఉంటాయి.
#
Tags : 1