Breaking News

చేతిలో పట్టుకున్నా.. పట్టుకోనట్టే!

Published on Wed, 05/14/2025 - 12:00

సాంకేతికతను వినియోగించడంలో, ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ కావడంలోనూ యువతరం ముందుంటోంది. నిత్యం మొబైళ్ల తయారీలో వస్తున్న మార్పులను వీరు స్వాగతిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ల పనితీరు మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగా ఫోన్లలో ఫీచర్లతోపాటు మొబైల్‌ డిజైన్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫోన్‌ తయారీ కంపెనీలు సైతం వినియోగదారుల అభిరుచుల మేరకు వినూత్న మోడళ్లను నిత్యం ఆవిష్కరిస్తున్నాయి. అందులో భాగంగా స్లిమ్‌గా ఉండే ఫోన్ల తయారీపై సంస్థలు ఫోకస్‌ పెట్టాయి. వినియోగదారుల చేతిలో ఇట్టే నప్పేలా వాటిని తయారు చేస్తున్నాయి. 2025లో అందుబాటులో ఉన్న కొన్ని స్లిమ్‌ డిజైన్‌ ఫోన్ల వివరాలు కింద తెలుసుకుందాం.

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25

  • మందం: 6.2 మి.మీ

  • స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌

  • 50 ఎంపీ కెమెరా

  • 4000 ఎంఏహెచ్ బ్యాటరీ    

  • ధర: సుమారు రూ.65,399

ఒప్పో రెనో13

  • మందం: 6.5 మి.మీ

  • డైమెన్సిటీ 8350 ప్రాసెసర్‌

  • 50 మెగాపిక్సెల్ కెమెరా

  • 5600 ఎంఏహెచ్ బ్యాటరీ    

  • ధర: సుమారు రూ.35,999

వివో వీ50 

  • మందం: 6.7 మి.మీ

  • స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌

  • 50 ఎంపీ డ్యుయల్ కెమెరా

  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ    

  • ధర: సుమారు రూ.34,999

ఇదీ చదవండి: ఆర్‌బీఐ రూ.2.75 లక్షల కోట్ల డివిడెండ్‌?

ఐకూ నియో 10ఆర్

  • మందం: 6.8 మి.మీ

  • స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌

  • 50 ఎంపీ కెమెరా

  • 6400 ఎంఏహెచ్ బ్యాటరీ

  • ధర: సుమారు రూ.26,999

మోటరోలా ఎడ్జ్ 60 ప్రో

  • మందం: 6.9 మి.మీ

  • డైమెన్సిటీ 8350 ఎక్స్‌ట్రీమ్‌ ప్రాసెసర్‌

  • 50 మెగాపిక్సెల్ కెమెరా

  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ    

  • ధర: సుమారు రూ.29,999
     

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)