Breaking News

పెరిగిన కుషాక్ ధరలు.. కొత్త రేట్లు ఇలా..

Published on Sat, 10/10/2026 - 17:48

స్కోడా ఆటో ఇండియా.. కుషాక్ ధరలను పెంచింది. ఈ ఏడాది మే నెలలో ఫేస్‌లిఫ్ట్ మోడల్ విడుదలైన తర్వాత ఈ మిడ్ సైజ్ ఎస్‌యూవీకి ధర పెంపు ఇదే మొదటిసారి. హ్యుందాయ్ క్రెటాకు పోటీగా ఉన్న ఈ కారు ధర ఇప్పుడు రూ. 20,000 వరకు పెరిగింది.

స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌లోని.. ప్రెస్టీజ్ 1.0 ఏటీ, మాంటే కార్లో 1.0 ఏటీ, ప్రెస్టీజ్ 1.5 డీసీటీ, మాంటే కార్లో 1.5 డీసీటీ వేరియంట్ల ధరలు ఒక్కొక్కదానికి రూ. 20,000 చొప్పున పెరిగాయి. అదే విధంగా.. ప్రెస్టీజ్ 1.0 ఎంటీ, స్పోర్ట్‌లైన్ 1.0 ఏటీ, స్పోర్ట్‌లైన్ 1.0 ఎంటీ, క్లాసిక్ ప్లస్ 1.0 ఏటీ వేరియంట్ల ధరలు ఒక్కొక్కదానికి రూ. 15,000 చొప్పున పెరిగాయి.

ఇక 2026 కుషాక్ సిగ్నేచర్ 1.0 ఏటీ, సిగ్నేచర్ 1.0 ఏంటీ వేరియంట్ల ధరలు రూ.10వేలు పెరిగాయి. అయితే.. క్లాసిక్+ 1.0 ఏంటీ వేరియంట్ ధరలో ఎలాంటి మార్పు లేదు. దీని ధర ఇప్పుడు రూ. 10.69 లక్షల నుంచి రూ. 19.19 లక్షల మధ్య ఉంది (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్). కంపెనీ ధరలు పెంచినప్పటికీ.. కారులో ఎలాంటి అప్డేట్స్ లేదు.

ఇదీ చదవండి: 2026 ఫార్చ్యూనర్ లాంచ్: ధర ఎంతో తెలుసా?

Videos

టీడీపీ నుండి YSRCP లోకి చేరిన వెంటనే వరాలు కురిపించిన రాచమల్లు

హీరోగా విజయ్ వారసుడు

నవరాత్రుల వేళ ఇదేం అపచారం..! పూజలు లేకుండానే అమ్మవారి నిమజ్జనం

5 నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది.. మేడ్చల్ బాలిక కేసులో షాకింగ్ నిజాలు..

నాడు తిట్లు.. నేడు ప్రశంసలు 'ది హిందూ'లో మోదీపై చంద్రబాబు ప్రేమలేఖ

మూఢ నమ్మకంతో డీజిల్ పోసి తల్లినే చంపిన కొడుకు

పుష్ప శ్రీవాణి సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

దుర్గ గుడిలో సౌకర్యాలపై కేశినేని చిన్ని ని కడిగిపారేసిన భక్తులు

బాహుబలి కిలికి భాష గుర్తుందా..! వారణాసిలో అంతకు మించి..!

అరెస్ట్ చేయలేదు.. నన్ను కిడ్నాప్ చేశారు.. ధృవ్ రాఠీ సంచలన వీడియో

Photos

+5

ఇంద్రకీలాద్రిపై తొలిరోజు (ఫొటోలు)

+5

మల్లెపూలతో మెస్మరైజ్ చేస్తోన్న మంగళవారం బ్యూటీ.. (ఫోటోలు)

+5

రంభ ఊర్వశి మేనక బ్యూటీ రాశి సింగ్ లేటెస్ట్ పిక్స్.. (ఫోటోలు)

+5

రైళ్లు కిటకిట (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా రవితేజ కొత్త సినిమా తులాభారం ప్రారంభం.. (ఫోటోలు)

+5

హైదరాబాద్ : డ్యాన్స్‌తో అదరగొట్టిన విద్యార్థులు (ఫొటోలు)

+5

హైదరాబాద్ షాన్-ఎ-దక్కన్ కార్ ర్యాలీ ప్రారంభించిన నటుడు సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)

+5

హీరో విజయ్ దేవరకొండ (ఫోటోలు)

+5

అందాల అర్చన.. ఆకట్టుకుందిలా.. (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (అక్టోబర్ 11 -అక్టోబర్ 17)