Breaking News

వెండి క్రాష్‌ .. రూ.7000 డౌన్‌!

Published on Thu, 11/26/2026 - 06:50

అంతర్జాతీయంగా మెటల్‌ మార్కెట్లు బలహీనంగా ఉండటం, రూపాయి పుంజుకోవడం తదితర అంశాల కారణంగా బుధవారం దేశీయంగా వెండి ధరలు భారీగా తగ్గాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్‌ ప్రకారం ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో కేజీ వెండి రేటు ఏకంగా రూ. 7,000 క్షీణించి ఏడాది కనిష్ట స్థాయి రూ. 1.5 లక్షలకు పతమైంది. చివరిసారిగా 2025 అక్టోబర్‌ 3న సిల్వర్‌ ఈ స్థాయిలో ట్రేడయ్యింది.

మరోవైపు, పసిడి కూడా అదే బాటలో నడిచింది. 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ. 800 తగ్గి రూ. 1,26,000కి దిగి వచ్చింది. అమెరికా ద్రవ్య పరపతి విధానాన్ని కఠినతరం చేస్తున్న నేపథ్యంలో పసిడి, వెండి అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నట్లు బ్రోకరేజ్‌ సంస్థ లెమన్‌లో  రీసెర్చ్‌ హెడ్‌ గౌరవ్‌ గర్గ్‌ తెలిపారు.

అంతర్జాతీయంగానూ డౌన్‌..
అంతర్జాతీయంగా స్పాట్‌ మార్కెట్లో పసిడి ధర ఔన్సుకి (31.1 గ్రాములు) 3 శాతం తగ్గి 3,452 డాలర్ల వద్ద, వెండి 6 శాతం తగ్గి 37.98 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. వెండి రేటు చివరి సారిగా 2025 సెప్టెంబర్‌లో ఈ స్థాయిలో ట్రేడయ్యింది.

ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయం.. గడ్కరీ కీలక వ్యాఖ్యలు!

Videos

5 రోజులుగా దూసుకెళ్తున్న 10 కొత్త కంపెనీలు.. ఇన్వెస్టర్లకు లాభాల పంట!

తెలుగు ఇండస్ట్రీపై విషం కక్కిన తాప్సీ

చెప్పులు మాత్రమే కొట్టేసే దొంగ

రెచ్చిపోయిన పరిటాల సునీతా అనుచరులు

నెలకు రూ. 10 వేలు పెడితే చాలు.. ఏకంగా రూ.55 లక్షలు

తలుపులు వేసుకొని మరీ రిగ్గింగ్ చేస్తున్నారు

YSRCP గోర్ల ఉపేంద్ర రెడ్డి అరెస్ట్ చేయాలనీ చూసిన పోలీసులకు చుక్కలు చూపించిన ప్రజలు

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు

మిస్ యూనివర్స్ గా ఓ తల్లి.. చరిత్ర సృష్టించిన జెన్నిఫర్ !

ఓటు హక్కును వినియోగించుకున్న YS విమలమ్మ

Photos

+5

బ్లాక్‌ డ్రెస్‌లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ గ్లామర్.. (ఫోటోలు)

+5

'కూల్ రాకీ కూల్' సినిమా ఈవెంట్‌లో మెరిసిన ‘సౌమ్య జాను’ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో నటి మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

ఏపీలో 'అభినవ తిరుపతి'ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

‘హైదరాబాద్‌ వాక్స్‌ ఫర్‌ నషాముక్త్‌ భారత్‌’ పాదయాత్ర (ఫోటోలు)

+5

అందమైన నవ్వుతో మీనాక్షి ఫొటోలు చూశారా?

+5

దుబాయ్‌లో కాజల్.. చెల్లితో సందడి (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీల్లో మెరిసిన అక్కినేని కోడలు శోభిత.. (ఫోటోలు)

+5

మిస్ యూనివర్స్ పోటీలు... కిరీటాన్ని గెలుచుకున్న జెన్నిఫర్ బారెటో (ఫోటోలు)

+5

భోగి మ్యూజికల్ ఈవెంట్‌లో డింపుల్ హయాతి గ్లామర్.. (ఫోటోలు)