విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి
Breaking News
యంత్రాలు, ఆటోమేషన్ పెరిగాయ్.. మనషుల పరిస్థితి ఇదీ..
హక్కుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా?: వైఎస్ జగన్
‘ధురంధర్’లా మోదీ ఎంట్రీ.. ‘ఆరీ ఆరీ’ పాటతో గ్రాండ్ వెల్కమ్
సీఎం వచ్చారు.. కానీ, సీఎంలా కాదు! హడావుడే లేదు..
యూఎస్ బోర్డర్ దగ్గర భారత సంతతి వ్యాపారవేత్తకు చేదు అనుభవం
ఢిల్లీ విషాదం: వారికి 14 రోజుల కస్టడీ, సుప్రీం విచారణ
ఢిల్లీ విషాదంపై స్పందించిన సోనూ సూద్, కీలక వ్యాఖ్యలు
తాతా మధు, నవీన్ రెడ్డి రిమాండును తిరస్కరించిన నాంపల్లి కోర్టు
జస్ట్ 15 నిమిషాలు.. నల్లా నీళ్లే కాపాడాయ్!
‘టెట్’ లేకుండా టీచర్లను నియమించొద్దు: సుప్రీంకోర్టు
‘ఎవరినీ వదలిపెట్టం..’ స్పీకర్‌ను ఓదార్చిన సీఎం రేవంత్
కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్
‘ఆ ధోరణి ఇంకెప్పుడు మారుతుందో?..’ కంగనా కీలక వ్యాఖ్యలు
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో విషాదం
సౌండ్ వద్దు అన్నందుకు మ్యుజీషియన్‌ను కొట్టి చంపేశారు
మీ పోస్టులు చాలా ‘అమెచ్యూరిష్’గా ఉంటున్నాయ్!
గణేశ్ మండపాలు.. సజ్జనార్ కీలక ట్వీట్
విజయ్ వ్యాఖ్యలతో అసెంబ్లీలో తీవ్ర దుమారం
అసెంబ్లీలో స్పీకర్-హరీశ్‌రావు-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం
కేసీఆర్ ఫామ్‌హౌజ్ చుట్టూ పోలీసుల చక్కర్లు
బంగారం, వెండిలో పెట్టుబడులకు షగున్ సిప్
Published on Mon, 09/07/2026 - 17:36
డిజిటల్ విధానంలో పసిడి, వెండిని కొనుగోలు చేసేందుకు ఉపయోగపడేలా ’షగున్ సిప్’ను ప్రవేశపెట్టినట్లు యాక్సిస్ ఎంఎఫ్ వెల్లడించింది.
యాక్సిస్ గోల్డ్ ఫండ్, యాక్సిస్ సిల్వర్ ఫండ్ ఆఫ్ ఫండ్లలో గ్రాముల లెక్కన పెట్టుబడులు పెట్టేందుకు ఈ తరహా డిజిటల్ సిప్ ఫీచరును ప్రవేశ పెట్టడం పరిశ్రమలోనే ఇది తొలిసారని పేర్కొంది. 25 కేజీల దాకా బంగారం, 50 కేజీల వరకు వెండి కొనుగోలు కు అవసరమయ్యే మొత్తాన్ని పోగు చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. డిజిటల్‌గా ఇన్వెస్ట్ చేయడంతో ఫిజి కల్ రూపంలో అదనపు వ్యయాలు, భద్రపర్చు కోవాల్సిన భారం ఉండదని సంస్థ తెలిపింది.
#
Tags : 1