Breaking News

మస్క్‌కు మరో ఝలక్‌: కీలక ఎగ్జిక్యూటివ్‌ గుడ్‌బై

Published on Fri, 06/02/2023 - 10:51

న్యూఢిల్లీ: ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కీలక ఎగ్జిక్యూటివ్‌ సంస్థకు గుడ్‌ బై చెప్పారు. ట్విటర్‌ ట్రస్ట్ అండ్ సేఫ్టీ హెడ్  ఎల్లా ఇర్విన్  తన పదవికి రాజీనామా  చేశారు.  (AsmiJain ఫ్రెండ్‌ అంకుల్‌ కోసం: ఇండోర్‌ అమ్మడి ఘనత)

రాయిటర్స్‌ నివేదిక  ప్రకారం  కంటెంట్ నియంత్రణను పర్యవేక్షణా అధికారి  ఇర్విన్‌  సంస్థ నుంచి  వైదొలగారు.  ట్విటర్‌ టేకోవర్‌ చేసిన క్లిష్ట సమయంలో, అప్పటి  హెడ్ యోయెల్ రోత్ రాజీనామా చేయడంతో  జూన్ 2022లో ట్రస్ట్ అండ్ సేఫ్టీ టీమ్ అధిపతిగా ఇర్విన్‌ బాధ్యతలు చేపట్టారు.  విద్వేష పూరిత కంటెంట్‌, ట్విటర్‌లో ప్రకటనదారులు ఒక్కొక్కరు  తప్పుకుంటున్న సమయంలో ఇర్విన్ నిష్క్రమణ ప్రాధాన్యతను సంతరించుకుంది. 

ఈ పరిణామంపై మస్క్‌ అధికారికంగా ఇంకా స్పందించాల్సి ఉంది. కాగా ట్విటర్‌.2 సీఈవోగా లిండా యాకారినోను నియమించినట్లు మస్క్ ఈ నెల ప్రారంభంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. (రూ.190 కోట్లతో లగ్జరీ బంగ్లా కొన్న గ్లామర్‍ క్వీన్‌, ఆ నిర్మాత ఇంటిపక్కనే!)

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)