Breaking News

సాక్షి మనీ మంత్రా: ప్రాఫిట్‌బుకింగ్‌, కుప్పకూలిన స్టాక్‌మార్కెట్‌ 

Published on Fri, 07/21/2023 - 15:28

Today StockMarket Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలనుమూట గట్టుకున్నాయి. గ్లోబల్‌ మార్కెట్‌ ప్రతికూల సంకేతాలు, రికార్డు స్థాయిల వద్ద ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతోపాటు, ఐటీ షేర్లు   ప్రధానంగా ఇన్ఫోసిస్‌ , అలాగే రిలయన్స్‌ హెవీ వెయిట్‌ స్టాక్స్‌ నష్టాలను బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలను ప్రభావితం చేసింది. సెన్సెక్స్‌ ఒక దశలో వెయ్యి పాయింట్లు కుప్పకూలింది.  ఇటీవల మార్కెట్‌ భారీగా  ఎగిసిన సంగతి తెలిసిందే. సెన్సెక్స్‌ మార్చి 24 నాటి  57,527 తో పోలిస్తే 67,500  వేలకు ఎగువన  ఏకంగా 10వేల పాయింట్లు ఎగిసింది. 

ఒక్క ఆయిల్‌ రంగ షేర్లు తప్ప దాదాపు అన్ని రంగాల షేర్లలోను అమ్మకాలు వెల్లువెత్తాయి చివరికి సెన్సెక్స్‌ 888 పాయింట్ల పతనమై 66,684 వద్ద   234 కుప్పకూలిన నిఫ్టీ 19,745 వద్ద ముగిసింది. అలా నిఫ్టీ 19800 దిగువన ముగిసింది. లార్సెన్‌, ఓఎన్‌జీసీ, ఎన్టీపీసీ, ఎస్‌బీఐ, బీపీసీఎల్‌ లాభపడగా, ఇన్ఫోసిస్‌, టెక్‌మహీంద్ర, హెచ్‌సీఎల్‌టెక్‌, హెచ్‌యూఎల్‌, రిలయన్స్‌ టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి. 

అదరగొట్టిన రిలయన్స్‌
మరోవైపు రిలయన్స్‌  నికర లాభం 100 శాతం పెరిగి రూ.281.7 లక్షలకు చేరుకుంది.గత ఏడాది రూ. 1,832 కోట్లతో పోలిస్తే   ఆదాయం వార్షిక ప్రాతిపదికన  రూ. 2,062.66 లక్షలుగా నమోదైంది. 

 రూపాయి: గత ముగింపు 81.99తో పోలిస్తే డాలర్‌ మారకంలో భారత  కరెన్సీ రూపాయి స్వల్పంగా పెరిగి 81.95 వద్ద ముగిసింది

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)