Breaking News

ప్రాఫిట్‌ బుకింగ్‌తో నష్టాలు: అదానీ ఎంటర్‌ప్రైజెస్ టాప్‌ లూజర్‌

Published on Mon, 06/19/2023 - 17:16

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వారం ఆరంభంలోనే బలహీనంగా ముగిసింది. బలహీన గ్లోబల్ సంకేతాలున్నప్పటికీ, మార్కెట్ సానుకూలంగా ప్రారంభమై,  రికార్డు స్థాయిని టచ్‌ చేసింది. కానీ హై స్టాయిలో నిలదొక్కు కోవడంలో విఫలమైంది.ముఖ్యంగా బ్యాంకింగ్‌,రియల్టీ ఇతర హెవీవెయిట్‌ షేర్లలో  ఒత్తిడి, ప్రాఫిట్‌ బుకింగ్‌తో సెన్సెక్స్ 216 పాయింట్లు లేదా 0.34 శాతం క్షీణించి 63,168, వద్ద నిఫ్టీ 70.50 పాయింట్లు లేదా 0.37 శాతం క్షీణించి 18,756 వద్ద ముగిసాయి. 

ఆటో, బ్యాంక్, రియాల్టీ, పవర్, రియల్టీ,ఎఫ్‌ఎంసిజి నష్టపోగా, పిఎస్‌యు బ్యాంక్స్‌, ఐటీ స్వల్పంగా పెరిగాయి. మరోవైపు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు ముందు డిఫెన్స్ షేర్లు లాభపడటం విశేషం.  

టాప్‌ లూజర్‌
అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు సోమవారం 4 శాతం  నష్టాలతో  నిఫ్టీ 50 ఇండెక్స్‌లో టాప్ లూజర్‌గా నిలిచింది. గత మూడు నెలలో  ఇదే అతిపెద్ద నష్టం. మే 2023 తర్వాత  ఇంత కనిష్ట స్థాయికి చేరడం తొలిసారి.  మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో రూ.12,000 కోట్లను  నష్టపోయింది. 

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, టెక్‌ ఎం, టీసీఎస్‌ లాభపడగా, కోటక్‌ మహీంద్ర, హీరో మోటో, యాక్సిస్‌, అదానీ పోర్ట్స్‌ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.  అటు డాలరు మారకంలో రూపాయి 81.94 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది. 

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)