Breaking News

ఆర్‌బీఐ వడ్డింపు: సెన్సెక్స్‌ జూమ్‌, బ్యాంకు షేర్లకు దెబ్బ!

Published on Wed, 02/08/2023 - 11:01

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల​ జోరందుకున్నాయి. ఆరంభంలో లాభాల్లో ఉన్నప్పటికీ  ఆర్‌బీఐ పాలసీ రివ్యూ ప్రకటించిన అనంతరం సెన్సెక్స్‌ 300పాయింట్లు ఎగిసింది. సెన్సెక్స్‌ 302 పాయింట్లు ఎగిసి 60596 వద్ద, 102 పాయింట్ల లాభంతో నిఫ్టీ 17800 ఎగువకు చేరింది. 

బ్యాంకింగ్‌, ఆటో తప్ప, దాదాపు అన్ని రంగాల షేర్లు పాజిటివ్‌గా ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 11 శాతం ఎగిసింది. అదానీ పోరర్ట్స్‌ , హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎస్‌బీఐ లైఫ్‌,  ఇన్ఫోసిస్‌ భారీగా లాభపడుతుండగా,  పవర్‌ గగ్రిప్‌, కోల్‌ ఇండియా, భారతి ఎయిర్‌టెల్‌, హీరో మోటో కార్ప్‌, ఐఫర్‌ మోటార్స్‌ టాప్‌ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి. అటు డాలర్‌ మారకంలో  రూపాయి స్వల్ప  లాభాలతో 82.68 వద్ద ఉంది. 
 
కాగా రిజర్వ్‌ బ్యాంకు  ఇండియా అనుకున్నట్టుగా రెపో రేటు పావు శాతం పెంచింది.  దీంతో 6.25 శాతంగా  కీలక వడ్డీరేటు 6.50 శాతానికి పెరిగింది.  ఇది వరుసగా ఆరోపెంపు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)