Breaking News

రూ. 2000 నోట్ల ఎక్స్‌చేంజ్‌కి అవి అవసరం లేదన్న ఎస్‌బీఐ

Published on Sun, 05/21/2023 - 15:15

SBI: ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ. 2000 నోట్లను ఉపసంహరించనున్నట్లు అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ మే 23 నుంచి మొదలవుతుంది. రెండు వేల రూపాయల నోట్లు మార్చుకోవాలనుకునే వారు లేదా డిపాజిట్ చేసుకోవాలనుకునే వారు సమీపంలో ఉన్న ఏ బ్యాంకునైనా ఉపయోగించుకోవచ్చు.

(ఇదీ చదవండి: నోట్ల ఉపసంహరణ సామాన్యులపైనా ప్రభావం చూపుతుందా? ఆర్‌బీఐ సమాధానం ఏంటంటే?)

ఈ నోట్లను మార్చుకోవాలనుకునే వారు సెప్టెంబర్ 30లోపల మార్చుకోవాలని ఆర్‌బీఐ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ సమయంలో కొంతమంది ప్రజలు ఎలా మార్చుకోవాలి? బ్యాంకులో ఏదైనా ఐడి ప్రూఫ్ చూపించాలా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. దీనికి సమాధానంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎలాంటి ఐడీ ప్రూఫ్ లేదా రిక్వైజేషన్ స్లిప్ వంటివి అవసరం లేదని స్పష్టం చేసింది. అంతే కాకుండా ప్రజలు తమ బ్యాంకు ఖాతలో నిర్దిష్ట గడువులోపల డిపాజిట్ చేసుకోవచ్చని కూడా వెల్లడించింది.

Videos

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

జూడో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం

Photos

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)