Breaking News

సజ్జన్‌ జిందాల్‌కు ఈవై ఎంటర్‌ప్రెన్యుర్‌ అవార్డ్‌

Published on Sat, 02/25/2023 - 07:05

న్యూఢిల్లీ: జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ సీఎండీ సజ్జన్‌ జిందాల్‌ ఈవై ఎంట్రప్రెన్యుర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2022గా ఎంపికయ్యారు. డీఎల్‌ఎఫ్‌ అధినేత కేపీ సింగ్‌కు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు వరించింది. 

ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ కేవీ కామత్‌ అధ్యక్షతన గల ఏడుగురు సభ్యుల జ్యురీ విజేతల వివరాలను ప్రకటించింది. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ స్టీల్, సిమెంట్, ఇన్‌ఫ్రా, ఎనర్జీ, పెయింట్స్‌ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, ప్రపంచవ్యాప్తంగా 40వేల మందకి పైగా ఉపాధి కల్పిస్తుండడంతో ఈ సంస్థ అధినేత సజ్జన్‌ జిందాల్‌ను ఈవై ఎంట్రప్రెన్యుర్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా ఎంపిక చేసింది. 

ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరి కూడా హాజరయ్యారు. మరో తొమ్మిది ఇతర విభాగాల్లోనూ విజేతలను జ్యురీ ఎంపిక చేసింది. స్టార్టప్‌ విభాగంలో మెడ్‌జీనోమ్‌ సహ వ్యవస్థాపకుడు, గ్రూప్‌ సీఈవో మహేశ్‌ ప్రతాప్‌నేని, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ విభాగంలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈవో వీ వైద్యనాథన్, ఎనర్జీ అండ్‌ రియల్‌ ఎస్టేట్‌ ఇన్‌ఫ్రా విభాగంలో ప్రెస్టీజ్‌ గ్రూప్‌ చైర్మన్, ఎండీ ఇర్ఫాన్‌ రజాక్, తయారీ విభాగంలో బోరోసిల్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మ్‌ ప్రదీప్‌ ఖెరుకాను జ్యురీ ఎంపిక చేసింది.    

Videos

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)