Breaking News

లాంచ్‌కు సిద్దమవుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ ఇదే: వివరాలు

Published on Thu, 05/15/2025 - 14:58

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ 'ఫ్లయింగ్ ఫ్లీ సీ6'ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. మొదటిసారిగా ఈఐసీఎంఏ 2024 వేదికపై కనిపించిన ఈ.. ఈవీ బైక్ 2025-26 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ఇప్పటి వరకు పెట్రోల్ బైకులను లాంచ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఎలక్ట్రిక్ విభాగంలోకి కూడా తన హవా కొనసాగించడానికి సన్నద్ధమవుతోంది. పలుమార్లు టెస్టింగ్ దశలో కనిపించిన సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ సీ6.. లేటెస్ట్ డిజైన్, కొత్త ఫీచర్స్ పొందుతుంది. ఇందులో రౌండ్ ఎల్ఈడీ లైట్, అల్యూమినియం ఛాసిస్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ వింటేజ్ బైకును గుర్తుకు తెస్తాయి. స్ప్లిట్ సీట్ కలిగిన ఈ బైక్ బ్లాక్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. కంపెనీ ఈ బైకుకు సంబంధించిన చాలా స్పెసిఫికేషన్లను వెల్లడించలేదు.

ఇదీ చదవండి: 24 గంటల్లో 8000 బుకింగ్స్: దూసుకెళ్తున్న విండ్సర్ ఈవీ ప్రో

దేశీయ మార్కెట్లో లాంచ్ కానున్న కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ సీ6 బైక్.. ఒక సింగిల్ ఛార్జితో 100 కిమీ రేంజ్ అందించేలా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బైక్ బరువు కూడా 100 కేజీల కంటే తక్కువే ఉంటుందని సమాచారం. కాగా దీని ధర, బుకింగ్స్ వంటి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)