Breaking News

రూ.7.5 కోట్ల ఎలక్ట్రిక్‌ కారు.. భారత్‌కు రోల్స్‌ రాయిస్‌ స్పెక్టర్‌ 

Published on Sat, 01/20/2024 - 09:07

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అల్ట్రా లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం రోల్స్‌ రాయిస్‌ భారత మార్కెట్లో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ ‘స్పెక్టర్‌’ విడుదల చేసింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.7.5 కోట్లు. కంపెనీ నుంచి తొలి పూర్తి స్థాయి ఎలక్ట్రిక్‌ లగ్జరీ సెడాన్‌ ఇదే. 5.4 మీటర్ల పొడవున్న ఈ రెండు డోర్ల ఎలక్ట్రిక్‌ కూపే ఒకసారి చార్జింగ్‌తో 530 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ ప్రకటించింది.

గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 4.5 సెకన్లలో అందుకుంటుంది. 102 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీ ప్యాక్‌ పొందుపరిచారు. 585 బీహెచ్‌పీ పవర్, 900 ఎన్‌ఎం టార్క్‌ దీని ప్రత్యేకత. 195 కిలోవాట్‌ అవర్‌ చార్జర్‌తో 10 నుంచి 80 శాతం చార్జింగ్‌ స్థాయికి 34 నిముషాలు పడుతుంది.

50 కిలోవాట్‌ డీసీ చార్జర్‌తో 95 నిముషాలు పడుతుంది. కారు బరువు 2,890 కిలోలు. ఫోర్‌ వీల్‌ స్టీరింగ్, 23 అంగుళాల ఏరో ట్యూన్డ్‌ వీల్స్‌ ఏర్పాటు చేశారు. ఆల్‌ అల్యూమినియం స్పేస్‌ఫ్రేమ్‌ ప్లాట్‌ఫామ్‌పై స్పెక్టర్‌ రూపుదిద్దుకుంది.   
 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)