Breaking News

ఇదే తొలిసారి.. రిలయన్స్‌ జియో యూజర్లకు బంపరాఫర్‌!

Published on Fri, 08/18/2023 - 18:32

యూజర్లకు జియో శుభవార్త చెప్పింది. తొలిసారి నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది. 

జియో యూజర్లు నెట్‌ఫ్లిక్స్‌ను వీక్షించేలా రెండు ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది. తొలి రూ.1,099 ప్లాన్‌లో 84 రోజుల వ్యాలిడిటీ నెలకు రూ. 149 విలువైన నెట్‌ఫ్లిక్స్ (మొబైల్) ప్లాన్‌ను  అందిస్తుంది. దీంతో పాటు జియో వెల్‌కమ్ ఆఫర్‌తో అపరిమిత 5జీ డేటా, 2జీబీ/రోజు డేటా, అపరిమిత వాయిస్ కాల్స్‌ మాట్లాడవచ్చు. 

రెండో ప్లాన్‌లో 84 వ్యాలిడిటీతో రూ.1,499 చెల్లించవచ్చు.  ప్రీపెయిడ్‌ ప్లాన్ నెలకు రూ. 199 విలువైన నెట్‌ఫ్లిక్స్ బేసిక్‌ ప్లాన్‌ను వినియోగించుకోవచ్చు. జియో వెల్‌కమ్ ఆఫర్ కింద ప్రతి రోజూ 3జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్‌తో యూజర్ అపరిమిత 5జీ డేటాను సొంతం చేసుకోవచ్చు.  

ఈ సందర్భంగా జియో ప్లాట్‌ఫారమ్‌ సీఈవో కిరణ్ థామస్ మాట్లాడుతూ.. “వినియోగదారులకు ప్రపంచ స్థాయి సేవల్ని అందించేందుకు కట్టుబడి ఉన్నాం. మా ప్రీపెయిడ్ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ బండిల్‌ను వినియోగదారులకు అందించేందుకు మరో అడుగు ముందుకు వేశాం. నెట్‌ఫ్లిక్స్‌ లాంటి గ్లోబల్ పార్టనర్‌లతో చేతులు కలపడం సంతోషంగా ఉందని అన్నారు.

చదవండి👉 ఆ వార్తల్లో వాస్తవం లేదు.. క్లారిటీ ఇచ్చిన రిలయన్స్‌

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)