ఆర్‌బీఐ అలెర్ట్‌, పెట్టుబడులు పెడుతున్నారా? అయితే తస్మాత్‌ జాగ్రత్త!

Published on Sun, 12/31/2023 - 09:41

సాక్షి, హైదరాబాద్‌: ఆర్బీఐ నుంచి ఎలాంటి అను­మతులు లేకుండానే ఫారెక్స్‌ ట్రేడింగ్‌ పేరిట ప్రకట­నలు గుప్పిస్తున్న పలు నకిలీ యాప్‌ల వివరాలను ఆర్బీఐ వెల్లడించింది.

ఆర్బీఐ వెల్లడించిన అనుమతి లేని ఇన్వెస్ట్‌మెంట్‌ యాప్‌ల జాబితాలో అల్పరి ఇన్వెస్ట్‌–ఇ­న్వెస్ట్‌మెంట్స్, ఐక్యూ ఫారెక్స్‌–ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ యాప్, ఓలింప్‌ ట్రేడ్‌–ట్రే­డింగ్‌ ఆన్‌లైన్‌లు ఉన్నాయి. అనుమతులు లేని యాప్‌లతో పెట్టుబడి పెట్టి మోసపోవద్దని ఆర్బీఐ హెచ్చరించింది.

ఆర్బీఐ అనుమతి లేని అలాంటి సంస్థల వివరాలు తెలిస్తే వెంటనే సైబర్‌ క్రైం రిపోర్టింగ్‌ పోర్టల్‌లోగానీ, 1930 టోల్‌ఫ్రీ నంబర్‌లోగానీ తెలియజేయాలని కేంద్ర హోంశాఖ అధికారులు  సూచించారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)