Breaking News

గ్లోబల్‌ స్టార్‌.. చేతి వాచ్‌ కూడా ఆ రేంజ్‌లో ఉండాల్సిందే!

Published on Sat, 06/24/2023 - 21:00

ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కూతురు జన్మించిన విషయం అందరికి తెలిసిందే. లిటిల్ ప్రిన్సెస్ రాకతో  వారి కుటుంబంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. అపోలో హాస్పిటల్‌లో జన్మించిన ఈ చిన్నారిని చూడటానికి చిరంజీవి, వారి కుటుంబ సభ్యులు తరలి వచ్చారు. అయితే వైద్యశాల నుంచి ఇంటికెళ్లే సమయంలో రామ్ చరణ్ డ్రెస్సింగ్ స్టైల్ ఎంతోమందిని ఆకర్శించింది. ఇందులో చెప్పుకోదగ్గది ఆయన ఖరీదైన వాచ్. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

రిచర్డ్ మిల్లే బ్రాండ్
రామ్ చరణ్ కట్టుకున్న వాచ్ ధర రిచర్డ్ మిల్లే బ్రాండ్ అని తెలుస్తోంది. దీని ధర సుమారు రూ. 1.62 కోట్లు కావడం గమనార్హం. అత్యంత ఖరీదైన వస్తువులను ఇష్టపడే చరణ్ వద్ద ఇప్పటికే యోహాన్ బ్లేక్, రోలెక్స్, పటేక్ ఫిలిప్, ఆర్ఎమ్ 61-01 యోహాన్ బ్లేక్ రిచర్డ్ మిల్లె వంటి మరిన్ని కాస్ట్లీ వాచ్‌లు ఉన్నాయి. వీటి ధర కూడా చాలా ఎక్కువని సమాచారం.

(ఇదీ చదవండి: ఇన్‌స్టా సంపాదనలో వీరిని మించిన వారే లేరు! టాప్ 5 జాబితాలో ఎవరున్నారంటే?)

కేవలం వాచ్‌లు మాత్రమే కాకూండా కస్టమైజ్డ్ మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600, ఆడి మార్టిన్ V8 వాంటేజ్, రోల్స్ రాయిస్ ఫాంటమ్, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, ఆస్టన్ మార్టిన్, ఫెరారీ పోర్టోఫినో ఉన్నాయి. వీటితో పాటు చరణ్ ఒక సొంత ప్రైవేట్ జెట్ కూడా కలిగి ఉన్నట్లు చెబుతారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)