Breaking News

రియల్టీలో పీఈ పెట్టుబడులు డౌన్‌ 

Published on Tue, 07/11/2023 - 07:54

న్యూఢిల్లీ: దేశ రియల్టీ రంగంలో ప్రయివేట్‌ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు తొలి త్రైమాసికానికి(ఏప్రిల్‌–జూన్‌) స్వల్పంగా క్షీణించాయి. ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) క్యూ1లో 1.9 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. అధిక వడ్డీ రేట్లు ప్రధానంగా ప్రభావం చూపినట్లు ఫ్లక్స్‌ క్యూ1 పేరిట విడుదల చేసిన నివేదికలో రియల్టీ కన్సల్టెంట్‌ అనరాక్‌ పేర్కొంది.

గతేడాది(2022–23) క్యూ1లో 2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు నమోదైనట్లు తెలియజేసింది. అయితే నివేదిక ప్రకారం అంతక్రితం మూడేళ్లలో ఇంతకంటే తక్కువ పెట్టుబడులు నమోదుకావడం గమనార్హం! దేశ రియల్టీ రంగంలోకి  2022 క్యూ1లో 1.4 బిలియన్‌ డాలర్లు, 2021 క్యూ1లో 0.2 బిలియన్‌ డాలర్లు, 2020 క్యూ1లో 1.7 బిలియన్‌ డాలర్లు చొప్పున పీఈ పెట్టుబడులు ప్రవేశించాయి.

కాగా.. తాజా పీఈ పెట్టుబడుల్లో విదేశీ సంస్థల నుంచి 94 శాతం లభించడం గమనార్హం! దేశీ ఫండ్స్‌ వాటా 6 శాతమేనని నివేదిక వెల్లడించింది. మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీ రూపేణా 94 శాతం నిధులు సమకూరినట్లు తెలియజేసింది.  

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)