థియేటర్‌ నుంచి ఆస్కార్‌కు.. ఈ పాప్‌కార్న్‌ గయ్‌ మామూలోడు కాదు..

Published on Sun, 03/12/2023 - 14:18

సోషల్ మీడియా దేన్నయినా సాధ్యం చేస్తోంది. చిన్న చిన్న పనులు చేసుకునేవారు కూడా తమ నైపుణ్యాలతో ఓవర్‌నైట్‌లో స్టార్లు అయిపోతున్నారు. ఊహించని రీతిలో గొప్ప అవకాశాలు అందుకుంటున్నారు.

ఇదీ చదవండి: Oscar Awards: ఆస్కార్‌ నామినీలకు ఆస్ట్రేలియాలో భూమి! కానీ.. 

సరిగ్గా ఇలాగే సినిమా థియేటర్‌లో పాప్‌కార్న్‌ అమ్ముకునే జాసన్ గ్రోస్‌బోల్ అనే యువకుడు ఆస్కార్‌ వేడుకలో అడుగుపెట్టే ఛాన్స్‌ కొట్టేశాడు. ఇప్పుడు జరుగుతున్న ఆస్కార్‌ వేడుకలో అతిథులకు పాప్‌కార్న్‌ సర్వ్‌ చేస్తున్నాడు. టెక్సాస్‌లోని కార్పస్ క్రిస్టీలోని సెంచరీ 16 థియేటర్‌లో పనిచేస్తున్న గ్రోస్‌బోల్ పాప్‌కార్న్‌ సర్వ్‌ చేయడంలో వైవిధ్యాన్ని ప్రదర్శించి టిక్‌టాక్‌లో ఫేమస్‌ అయ్యాడు. 

ఆస్కార్‌ వేడుకలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న జిమ్మీ కిమ్మెల్‌కు తన స్నేహితుడొకరు గ్రోస్‌బోల్ గురించి చెప్పడంలో రెండు నెలల క్రితం తన చానల్‌లో లైవ్‌ నిర్వహించినప్పుడు అతన్ని లైవ్‌లోకి తీసుకున్నారు. అతని పాప్‌కార్న్‌ సర్వింగ్‌ నైపుణ్యాలకు అబ్బురపడిన కిమ్మెల్‌ అతన్ని డాల్బీ థియేటర్‌లో జరుగనున్న ఆస్కార్‌ వేడుకలో పాప్‌కార్న్‌ అందించేందుకు ఆహ్వానించారు.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)