Breaking News

భారత్‌లో మొదటి ఆఫీస్: ఓపెన్‌ఏఐలో జాబ్స్

Published on Mon, 08/25/2025 - 16:55

ఓపెన్ఏఐ ప్రపంచవ్యాప్తంగా తన ఉనికిని విస్తరించడంలో భాగంగా.. భారతదేశంలో తన మొదటి కార్యాలయాన్ని ప్రారభించడానికి సిద్ధమైంది. ఇప్పుడు జాబ్స్ కోసం కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మూడు ఉద్యోగాలు ఉన్నట్లు స్పష్టం చేసింది.

ఓపెన్ఏఐలో జాబ్స్

  • అకౌంట్ డైరెక్టర్, డిజిటల్ నేటివ్స్

  • అకౌంట్ డైరెక్టర్, లార్జ్ ఎంటర్‌ప్రైస్

  • అకౌంట్ డైరెక్టర్, స్ట్రాటజీస్

ఈ ఉద్యోగాలు ఢిల్లీ, ముంబై లేదా బెంగళూరులో ఉండవచ్చు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఓపెన్ఏఐ కెరీర్ పేజీలో అప్లై చేసుకోవచ్చు.

మా మొదటి ఆఫీస్ ప్రారభించడం, దీనికోసం స్థానికంగా ఒక టీమ్ ఏర్పాటు చేసుకోవడం అనేది.. లేటెస్ట్ ఏఐను మరింత అందుబాటులోకి తీసుకురావడం. భారతదేశంలో ఏఐను నిర్మించడానికి మా నిబద్దతతో మొదటి అడుగు అని.. ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ ప్రకటనలో తెలిపారు. అంతే కాకుండా.. సెప్టెంబర్‌లో భారతదేశాన్ని సందర్శించడానికి తాను ఉత్సాహంగా ఉన్నానని అన్నారు.

ఇదీ చదవండి: డబ్బు అదా చేయడానికి 10-30-50 రూల్: రాధిక గుప్తా

భారతదేశంలో ఆఫీస్ ప్రారభించడం అనేది.. ప్రభుత్వ ఇండియాఏఐ మిషన్‌కు ఓపెన్ఏఐ మద్దతులో భాగం. కంపెనీ ఇప్పటికే లక్షలాది మంది విద్యార్థులు, విద్యావేత్తలు, డెవలపర్లు, నిపుణులకు మెరుగైన సేవలందించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆఫీస్ ప్రారంభించి మరింత అందుబాటులో ఉండనుంది. ఇందులో భాగంగానే ఉద్యోగులను నియమించుకోవడానికి సంస్థ సిద్ధమైంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)