మోదీని కలిసిన భారత మహిళల క్రికెట్ జట్టు
Breaking News
కష్టాల్లో టీమిండియా
ఆర్సీబీకి సంబంధించి మరో బిగ్ న్యూస్
బంగారం కొనబోతే.. పసిడి ప్రియులకు నిరాశ
సౌతాఫ్రికాతో రెండో టెస్ట్.. బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా
Fee Reimbursement: అప్పటి వరకు కాలేజీలు బంద్!
చర్చలు విఫలమైతే ఇక యుద్ధమే: పాక్ రక్షణ మంత్రి
చర్లపల్లి జైలులో జవాన్‌పై ఇస్లామిక్ స్టేట్ ఖైదీ దాడి?
గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు వైఎస్ జగన్ అభినందనలు
ఏపీలో ఏసీబీ రైడ్స్.. వెలుగులోకి సంచలన విషయాలు
భారత జట్టు కెప్టెన్‌గా తిలక్ వర్మ.. వైస్ కెప్టెన్‌గా అతడే
సౌతాఫ్రికాతో టెస్టులకు టీమిండియా ప్రకటన.. షమీకి స్థానం ఉందా?
శ్రీచరణిపై బాబు సర్కార్ చిన్నచూపు
బీజాపూర్‌లో ఎన్కౌంటర్: ముగ్గురు మావోలు మృతి
పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
మమ్దానీ లవ్ స్టోరీ : ఎవరీ ‘మోడ్రన్ యువరాణి డయానా’
టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు.. అప్పుడలా.. ఇప్పుడిలా
ఏపీ వ్యాప్తంగా ఏసీబీ దాడులు
భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా డీకే.. పూర్తి వివరాలు
హర్యానాలో 25 లక్షల ఓట్లు చోరీ
గ్రోక్తో పేటీఎం జట్టు
Published on Thu, 11/06/2025 - 04:54
న్యూఢిల్లీ: అమెరికన్ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ గ్రోక్తో దేశీ ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. తమ ప్లాట్‌ఫాంపై లావాదేవీల ప్రాసెసింగ్, రిస్క్ అసెస్మెంట్, మోసాలను గుర్తించడంలాంటి అంశాల్లో పనితీరును మెరుగుపర్చుకునేందుకు గ్రోక్క్లౌడ్ సాంకేతికతను ఉపయోగించుకునేందుకు ఇది ఉపయోగపడనుంది. దేశీయంగా అత్యంత అధునాతనమైన, ఏఐ ఆధారిత పేమెంట్, ఆర్థిక సేవల ప్లాట్‌ఫాంగా ఎదిగేందుకు ఈ ఒప్పందం తోడ్పడుతుందని పేటీఎం చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నరేంద్ర సింగ్ యాదవ్ తెలిపారు.
#
Tags : 1