Breaking News

నోకియా హ్యాండ్‌సెట్‌ల తయారీదారు కొత్త ఫోన్‌

Published on Fri, 09/12/2025 - 08:30

నోకియా హ్యాండ్‌సెట్‌ల తయారీదారు హెచ్‌ఎండీ సంస్థ ‘వైబ్‌ 5జీ’ పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ.8,999 గా ఉంది. కంపెనీ నుంచి రూ.10,000 లోపు ధరలో వస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్‌ ఇది. ఇందులో ఆండ్రాయిడ్‌ 15 ఆపరేటింగ్‌ సిస్టమ్, 50 మెగాపిక్సల్‌ రియర్‌ కెమెరా ఉంది.

5000 ఎంఏహెచ్‌ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఈ మొబైల్‌లో అమర్చారు. దీనికి 18 వాట్ల ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ ఉంది. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌ లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు ఏడాది రిప్లేస్‌మెంట్‌ గ్యారెంటీ సదుపాయం ఉంది. అలాగే హెచ్‌ఎండీ 101 4జీ, 102 4జీ పేరిట రెండు 4జీ ఫీచర్‌ ఫోన్లను లాంచ్‌ చేశారు. వీటి ధరలు వరుసగా రూ.1,899, రూ.2,199గా ఉన్నాయి.

ఇదీ చదవండి: ఈక్విటీ ఫండ్స్‌లో తగ్గిన పెట్టుబడుల జోరు!

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు