Breaking News

నోయల్‌ నియామకానికి టాటా సన్స్‌ షేర్‌హోల్డర్లు ఓకే

Published on Fri, 08/15/2025 - 09:26

నోయల్‌ ఎన్‌ టాటాను డైరెక్టరుగా నియమించడం సహా ఆరు కీలక తీర్మానాలకు టాటా సన్స్‌ షేర్‌హోల్డర్లు ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేశారు. షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌ కూడా మద్దతు తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రతన్‌ టాటా మరణం తర్వాత 2024 అక్టోబర్‌ 22 నుంచి నోయెల్‌ టాటా అదనపు డైరెక్టరుగా నియమితులయ్యారు.

మరోవైపు, వర్చువల్‌గా నిర్వహించిన వార్షిక సర్వ సభ్య సమావేశంలో టాటా సన్స్‌ డైరెక్టరుగా టీవీఎస్‌ మోటర్స్‌ గౌరవ చైర్మన్‌ వేణు శ్రీనివాసన్‌ నియామకానికి కూడా ఆమోదం లభించినట్లు వివరించాయి. టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్స్‌కి 66 శాతం, షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌నకు 18.4 శాతం వాటాలు ఉన్నాయి. అంతా ఊహించినట్లే రతన్‌ టాటా అనంతరం టాటా ట్రస్ట్స్‌ పగ్గాలు తన సోదరుడు నోయెల్‌ టాటా (68) చేతికి లభించాయి. టాటా ట్రస్ట్స్‌తో పాటు అందులో భాగమైన మిగతా ట్రస్ట్‌లన్నింటికి కూడా చైర్మన్‌గా ట్రస్టీలు గతంలో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఇదీ చదవండి: రూపాయి 79 ఏళ్ల ప్రస్థానం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)