Breaking News

నీరజ్‌ చోప్రా మూన్‌ షాట్‌ వీడియో వైరల్‌: ఆనంద్‌ మహీంద్ర మళ్లీ కారు గిఫ్ట్‌?

Published on Mon, 08/28/2023 - 12:40

World Athletics Championships first goldNeeraj Chopra బుడాపెస్ట్ (హంగేరి) వేదికగా జరుగుతున్న  వరల్డ్  ఛాంపియన్‌షిప్స్‌లో  గోల్డెన్‌  బోయ్‌ నీరజ్‌ చోప్రా  చరిత్ర సృష్టించాడు. వరల్డ్ అథ్లెటిక్స్‌లో  ఇండియాకు తొలి స్వర్ణం అందించిన ఘనతను దక్కించుకునాడు. దీనిపై  ప్రధానమంత్రి  నరంద్రే  మోదీ సహా పలువురు ప్రశంసిస్తున్నారు.

ముఖ్యంగా నీరజ్‌ అద్భుత విజయంపై బిలియనీర్‌, ఎం అండ్‌ ఎం అధినేత  ఆనంద్‌ మహీంద్ర స్పందించారు.  ఇండియా..  చోప్రా.. గోల్డ్‌ అంటూ  అతడిని అభినందించారు.  అంతేకాదు  మూన్‌షాట్‌ అంటూ  ఆయన సహోద్యోగి  రూపొందించిన ఒక ఆసక్తికర వీడియోను ట్వీట్‌ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది.   

అలాగే నీరజ్‌  చోప్రా విజయం మండే మోటివేషన్‌ కాకపోతే మరేమిటి అంటూ సోమవారం మరో ట్వీట్‌ చేశారు. అయిదే ఈ మోటివేషన్‌ కేవలం స్వర్ణం సాధించడ వల్ల మాత్రమే కాదు..సహజమైన ప్రతిభ ఉంటే సరిపోదు  సక్సెస్‌రాదు  నీరజ్‌ గుర్తు చేశారు. ప్రిపరేషన్ పట్ల రాజీలేని నిబద్ధతకు  ఫలితం  ఈ గొప్ప విజయం అని చాటి చెప్పారంటూ నీరజ్‌ను  అభినందించారు.

 కాగా  పురుషుల జావెలిన్‌ త్రోలో స్వర్ణం పతకం సాధించిన  నీరజ్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిస్తున్నారు.  లెజెండ్‌  అథ్లెట్‌ అంటూ  పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. అంతేకాదు నీరజ్‌కు మరో కారు ఇస్తారా సార్‌ అంటూ ఒక  యూజర్‌ ప్రశ్నించడం గమనార్హం.

ఇదీ చదవండి: ఊరట! పసిడికి ఫెడ్‌ బ్రేకులు: ఎంత తగ్గిందంటే..!

వావ్‌...అందరి చూపు ఆకాశానికే..మన చిరుతల వేగం చూడండి!

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి