రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌పై ఫోకస్‌

Published on Tue, 01/20/2026 - 08:18

ఎల్రక్టానిక్స్, డిఫెన్స్, రెన్యువబుల్స్, ఎలక్ట్రిక్‌ వాహనాల్లో ఉపయోగించే ఇతరత్రా విలువైన ఖనిజాలు, రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ (ఆర్‌ఈఈ) విభాగాల్లోకి కూడా కార్యకలాపాలను విస్తరించే దిశగా ప్రభుత్వ రంగ నేషనల్‌ అల్యూమినియం కంపెనీ (నాల్కో) అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా దేశీయంగా ఆర్‌ఈఈలు, మెగ్నీషియం, క్రోమైట్‌ బ్లాక్‌ల వేలంలో పాల్గొనే అవకాశాలను పరిశీలిస్తోంది.

గనుల లాభదాయకత, వేలంలో పాల్గొనడానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను బిడ్‌ అడ్వైజర్‌ మదింపు చేస్తారని కంపెనీ సీఎండీ బ్రిజేంద్ర ప్రతాప్‌ సింగ్‌ తెలిపారు. అలాగే, జాయింట్‌ వెంచర్‌ ఖనిజ్‌ బిదేశ్‌ ఇండియా ద్వారా ఆ్రస్టేలియాలో లిథియం గనిలో వాటా కొనుగోలుపై కూడా కసరత్తు జరుగుతోందని ఆయన వివరించారు. దీనితో లిథియం దిగుమతులకు సంబంధించి హామీ లభిస్తుందని, అంతర్జాతీయంగా కొరత నెలకొన్న నేపథ్యంలో దేశీయంగా ఈవీ బ్యాటరీలు, రెన్యువబుల్స్‌కి సరఫరాను పెంచేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: డిజిటల్ భారత్ ముంగిట ‘స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్’ విప్లవం
 

Videos

మద్యం అక్రమ కేసులో మోహిత్ రెడ్డికి భారీ ఊరట

రాధాకృష్ణపై బాబు ప్రేమ రూ.15 కోట్ల విలువైన భూమి

ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా 12 మందికి తీవ్ర గాయాలు

బాబుగారి విజన్ బ్లాక్ లిస్ట్ లో ఏపీ!

నిర్మల్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం

Mumbai : అక్షయ్ కుమార్ కు తప్పిన ప్రమాదం

సిట్ విచారణకు హరీష్ రావు!

Ravi Teja: ప్రేమ పేరుతో యువతిని మోసం 10 ఏళ్ల జైలు శిక్ష

Palnadu: సిగ్గులేకుండా రికార్డింగ్ డ్యాన్స్ లు పైగా లోకేష్, పవన్ ఫోటోలు

Guntur : కోట్ల భూమికి.. 30 లక్షలా? చెత్త ప్యాకేజీ..

Photos

+5

'శుభకృత్ నామ సంవత్సర' మూవీ ఈవెంట్‌లో పవిత్ర, నరేష్‌ (ఫోటోలు)

+5

టాలీవుడ్ సెన్సేషన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

నటుడు నరేష్ బర్త్‌డే స్పెషల్‌.. పవిత్రతో అనుబంధం (ఫోటోలు)

+5

కొమురవెల్లి : అగ్నిగుండంపై ఉత్సవ విగ్రహాలతో పూజారులు (ఫొటోలు)

+5

దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)

+5

హీరోయిన్స్ నయనతార, త్రిషల స్నేహ బంధం... ఫోటోలు

+5

రాతివనం.. అపురూపం

+5

రెడ్ డ్రెస్ లో మెరిసిన ధురంధర్ మూవీ హీరోయిన్ సారా అర్జున్ (ఫొటోలు)

+5

మేడారంలో గద్దెలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి (ఫొటోలు)

+5

జపాన్ లో పుష్ప 2 ప్రమోషన్స్ లో అల్లు అర్జున్, రష్మిక (ఫొటోలు)