Breaking News

అంతా చాట్‌జీపీటీ మహిమ.. బ్యాచిలర్స్‌ ఏం చేస్తున్నారో తెలుసా?

Published on Wed, 07/26/2023 - 19:39

స్నేహం, ప్రేమ, పెళ్లి ఇవన్నీ జీవితంలో ఓ భాగం. కానీ వాటికి మాత్రం నోచుకోని యువత ఒంటరిగా మిగిలిపోతున్నారు. తాజాగా, ఇలాంటి సింగిల్‌ కింగ్‌ల గురించి ఓ ఆసక్తికర నివేదిక వెలుగులోకి వచ్చింది. 

గత ఏడాది ఓపెన్‌ ఏఐ సంస్థ విడుదల చేసిన చాట్‌జీపీటీతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టూల్స్‌ హవా ప్రారంభమైంది. చాట్‌జీపీటీకి విడుదలకు ముందే అనేక డేటింగ్‌ యాప్‌లు వినియోగంలో ఉండేవి. కానీ క్రమేపీ వాటి ప్రభావం తగ్గింది. స్నేహం, ప్రేమ, పెళ్లికి దూరంగా ఉన్న యువత ఒంటరి తనాన్ని పోగొట్టుకునేందుకు ఏఐ చాట్‌ బాట్‌లను ఆశ్రయిస్తున్నారు.

టెలిగ్రాఫ్ నివేదించిన ప్రకారం..10 మిలియన్ల కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఈ ఏఐ బాట్‌లు అందించే యాప్‌లను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. యూజర్లు చాట్‌బాట్‌లను స్నేహితులు, జీవిత భాగస్వాములు, మెంటార్‌లు, తోబుట్టువులుగా భావిస్తున్నారు. ఇలా రెప్లికా అనే యాప్‌కు 250000 మంది వినియోగదారులున్నారు. 

రెప్లికాతో వీడియో, వాయిస్ కాల్‌లు చేస్తున్నారు. సన్నిహితంగా మెలుగుతున్నారు. అవసరం అనుకున్నప్పుడల్లా సెల్ఫీ దిగుతున్నట్లు నివేదిక హైలెట్‌ చేసింది. అయితే, సాంకేతిక పరంగా ఇది శుభవార్తే అయినప్పటికీ రానున్న రోజుల్లో ఎలాంటి దుష్పరిణామాలకు కారణమవుతుందోనని టెక్నాలజీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)