లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!
Breaking News
దేశ ప్రతిష్ఠను దెబ్బతీయొద్దు: దసరా వేడుకల్లో మోదీ
ఎన్నికల అధికారికి ఆర్కే రోజా ఫిర్యాదు
భార్యను కొట్టానని నిరూపిస్తారా? ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో
పోలీసులు కాల్పులు జరిపి, రాళ్లతో దాడి చేశారు: సజ్జల
రౌడీలను తీసుకొచ్చి రెచ్చగొడుతున్నారు: ఎంపీ మిథున్‌రెడ్డి
టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు రూ. 50 వేలు అడ్వాన్స్ : గుర్తు పట్టకూడదని గుండు
పయ్యావులకు ఎందుకంత భయం?: విశ్వేశ్వరరెడ్డి
నర్సు దారుణ హత్య : సీఎం విజయ్‌పై స్టాలిన్ మండిపాటు
వైఎస్సార్సీపీ నేతను లాక్కెళ్లి..
హాట్ టాపిక్ : ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై టీవీకే స్పందన
పతాక స్థాయికి కూటమి కుట్రలు, అరాచకాలు: వైఎస్సార్సీపీ
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ప్రకటన
దసరా పండుగ : సింగర్ ఇంటికి కొత్త లగ్జరీ కారు
హైదరాబాద్‌లో కారు బీభత్సం
ఏపీలో జంగిల్ రాజ్.. అడ్డదారులు.. అరాచకాలు
ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ‘ముస్లిం నగరంగా పారిస్’
కడపలో అర్ధరాత్రి రెచ్చిపోయిన ఎల్లో గూండాలు
ఒక్క ఎల్‌నినో.. రైతు జీవితాన్నే తలకిందులు చేసింది!
సీజేపీ నేతలకు మరోసారి షాక్
పోలీసులే అల్లరి మూకల్లా వ్యవహరిస్తే ఎలా?: సజ్జల
హెచ్-1బీ వీసా నిపుణులకు మైక్రోసాఫ్ట్ వేతనాలు ఇలా..
Published on Wed, 09/24/2025 - 12:51
హెచ్-1బీ(H1-B) వీసా వార్షిక రుసుమును పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించిన నేపథ్యంలో బహుళజాతి కంపెనీల్లోని ఉద్యోగుల వేతనాలపై చర్చ సాగుతోంది. యూఎస్ కార్పొరేట్ కంపెనీలు విదేశాల్లోని తమ ఉద్యోగులకు దేశీయంగా ఎంత వేతనాలు ఆఫర్ చేస్తున్నాయనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఐటీ సర్వీసులు అందిస్తున్న మైక్రోసాఫ్ట్(Microsoft) కంపెనీ హెచ్1-బీ వీసాపై ఉన్న తమ నిపుణులకు యూఎస్‌లో ఎంత పే చేస్తుందో వివరాలు వెల్లడయ్యాయి. అయితే వీటిని కంపెనీ అధికారికంగా ధ్రువీకరించలేదని గమనించాలి.
| జాబ్ రోల్ | ప్రదేశం | వేతనం(యూఎస్ డాలర్లలో) |
|---|---|---|
| సాఫ్ట్ వేర్ ఇంజినీర్ | రెడ్మండ్ | 2,84,000 వరకు |
| ప్రొడక్ట్ మేనేజర్ | రెడ్మండ్ | 2,50,000 వరకు |
| డేటా సైంటిస్ట్ | రెడ్మండ్ | 1,21,200 - 1,60,000 |
| డేటా సైంటిస్ట్ | మౌంటైన్ వ్యూ | 2,74,500 వరకు |
- ఈ వేతనాలు బేస్ శాలరీలు మాత్రమే. కంపెనీ అందించే అలవెన్స్‌లు వీటికి అదనం.
ఉద్యోగి స్థాయిని అనుసరించి వేతన వివరాలు ఇలా..
| వేతన స్థాయి | సగటు వేతనం (USD) | గరిష్ట వేతనం (USD) |
|---|---|---|
| స్థాయి I | 1,28,844 | 1,77,200 |
| స్థాయి II | 1,53,010 | 2,77,980 |
| స్థాయి III | 1,82,575 | 3,13,500 |
| స్థాయి IV | 2,17,619 | 3,14,000 |
| నాన్-ఓఈఎస్ | 1,71,081 | 2,25,294 |
ఇదీ చదవండి: ట్రయినీల నియామకానికి వ్యతిరేకంగా సమ్మె
#
Tags : 1