పిడుగురాళ్ల CI వేధింపులకు మహిళ ఆత్మహత్యాయత్నం
Breaking News
ఏపీ హైకోర్టు సిబ్బందిని చావగొట్టిన సీఐకి బాబు సర్కార్ పోస్టింగ్
చరిత్ర సృష్టించిన స్మృతి మంధన.. టీమిండియా భారీ స్కోర్
ఐబొమ్మ రవి కేసులో మరో బిగ్ ట్విస్ట్
శ్రీలంకతో నాలుగో టీ20.. తొలిసారి టీమిండియాకు చేదు అనుభవం
కూటమి పాలనలో నిలువెత్తు నిర్లక్ష్యంలో ఆలయాలు: మల్లాది విష్టు
‘ఆవకాయ అమరావతి’ కార్యక్రమానికి షాక్
జలాంతర్గామిలో ద్రౌపదీ ముర్ము ప్రయాణం
భారత్ దెబ్బకు పాక్ సైనికులు వణకిపోయారు.. అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ఉక్రెయిన్‌కు పుతిన్ సంచలన హెచ్చరిక
గ్యాంగ్‌స్టర్ నామినేషన్.. వీడియో వైరల్
ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా
28న ఆరావళిపై సుప్రీం విచారణ
తైవాన్‌లో భారీ భూకంపం.. వీడియోలు వైరల్
‘దివ్యాంగ’ ప్రభుత్వం! అభాగ్యులతో చెలగాటం
మీనాక్షిని మారుస్తారా?
కర్ణాటకలో మైనారిటీ ఇళ్లపైకి బుల్డోజరా?
మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌పరమా?
57 ‘ఇండిగో’లు రద్దు
రాబడి ఆధారంగానే సిబ్బంది
రూ. 2.55 కోట్ల మెర్సిడెస్ జీ–క్లాస్ - పూర్తి వివరాలు
Published on Fri, 06/09/2023 - 07:29
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం కార్ల తయారీలో ఉన్న జర్మనీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత్‌లో జీ–క్లాస్ ఎస్‌యూవీని విడుదల చేసింది. జీ–400డీ అడ్వెంచర్ ఎడిషన్, జీ–400డీ ఏఎంజీ లైన్ వేరియంట్లలో ఈ కారును ప్రవేశపెట్టింది.
ప్రారంభ ధర రూ.2.55 కోట్లు. అక్టోబర్–డిసెంబర్లో డెలివరీలు ప్రారంభం అవుతాయని కంపెనీ ప్రకటించింది. గతేడాదితో పోలి స్తే 2023 జనవరి–మార్చిలో 17 శాతం వృద్ధితో కంపెనీ భారత్‌లో 4,697 యూనిట్లను విక్రయించింది.
#
Tags : 1