Breaking News

అదరగొట్టిన పోరీలు..ఇన్‌స్టాను షేక్‌ చేస్తున్న వీడియో చూస్తే ఫిదా!

Published on Sun, 06/11/2023 - 13:57

సండే అంటే ఫండే. రొటీన్‌ లైఫ్‌కు ఆదివారం ఆటవిడుపు. ఇష్టమైన భోజనం, నచ్చిన స్నేహితులతో కాలం గడపడానికి ఎంత ప్రయారిటీ ఇస్తారో... ఎంటర్‌టైన్‌మెంట్‌కు అంతే ప్రాధాన్యత ఉంటుంది.  ఎంటర్‌టైన్‌మెంట్‌లో  సినిమాలు షికార్లు, ఓటీటీ సందడి మాత్రమే కాదు. సోషల్‌ మీడియా బజ్‌ కూడా ఉంటుంది.

ఇదీ చదవండి: ఆకాష్ అంబానీ-శ్లోక లిటిల్ ప్రిన్సెస్ పేరు: పండితులు ఏమంటున్నారంటే?

ఇందులో వైరల్‌ రీల్స్‌, కామెడీ  వీడియోలు, అబ్బురపరిచే విశేషాలుంటాయి. తాజాగా ఇంట్రస్టింగ్‌ వీడియో ఒకటి ఇన్‌స్టాలో చక్కర్లు కొడుతోంది. ఆరుగురు టీనేజర్లు తన డ్యాన్స్‌తో వైరల్‌ అవుతున్నారు. అద్భుతమైన స్టెప్పులతో ఇరగ దీశారు. ఈ వీడియో ఇప్పటికే 33 లక్షలకు పైగా లైక్స్‌ను దక్కించుకుంటే ఈ వీడియో క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు.అలాంటి క్యూట్‌ అండ్‌ ఎనర్జటిక్‌ వీడియోను మీరు మిస్‌ అయితే ఎలా? cడాన్స్‌ ఆఫ్‌ టాలెంట్‌ అనే ఇన్‌స్టా హ్యాండిల్‌ షేర్‌ చేసిన ఈ వీడియోలను చూసేయండి మరి! (ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన  మూవీ ఏదో తెలిస్తే షాకవుతారు)

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)