Breaking News

షాకింగ్‌ ప్రైస్‌: మహీంద్రా థార్‌ 'చైనీస్ వెర్షన్' ధర రూ. కోటి!

Published on Tue, 05/02/2023 - 18:59

న్యూఢిల్లీ: మహీంద్రా థార్‌కు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మహీంద్రాకు చెందిన అప్‌ కమింగ్‌ వాహనం మహీంద్రా థార్ (5-డోర్స్‌)కు ఇప్పటికే భారీ క్రేజ్‌ ఉంది. ఈ నేపథ్యంలోనే కాపీ క్యాట్‌ చైనా దీన్ని కూడా కాపీ చేసేసింది. తాజాగా 'చైనీస్ వెర్షన్' పాకిస్తాన్‌లో తాజా థార్‌  తెలిస్తే షాక్‌అవుతారు. ఏకంగా కోటి రూపాయలకు అమ్ముడు బోయింది. 

చైనీస్ వాహన తయారీదారులు ప్రపంచవ్యాప్తంగా అనేక పాపులర్‌ వాహనాల డిజైన్‌ను కాపీ చేయడంలో ముందుంటారు. కార్లు, మోటార్ సైకిళ్లను కూడా కాపీ చేస్తారు. దీనికి పెద్ద ఉదారణ మహీంద్రా థార్, బొలెరో మిశ్రమంతో వచ్చిందే  చైనీస్ థార్‌గా పిలిచే BAIC BJ40 ప్లస్. (మెట్‌గాలా 2023: ప్రియాంక చోప్రా నెక్లెస్‌ ధర తెలిస్తే షాకవుతారు!)

పాక్‌వీల్స్‌  వెబ్‌సైట్ ప్రకారం, పాకిస్తాన్‌లో BAIC BJ40 ప్లస్ ధర రూ. 1.12 కోట్లు (ఎక్స్-షోరూమ్). భారతదేశంలో మహీంద్రా థార్ ధర రూ. 10.54 లక్షల నుండి ప్రారంభం. ఇక డిజైన్ BAIC BJ40 ప్లస్  విషయానికి వస్తే, ఫీచర్లు, సైడ్ ప్రొఫైల్ ప్రముఖ రాంగ్లర్ ఎస్‌యూవీకి దాదాపు సమానం. (రెనాల్ట్‌ కైగర్‌ కొత్త వేరియంట్‌ వచ్చేసింది.. ఆర్‌ఎ‍క్స్‌జెడ్‌ వెర్షన్‌పై భారీ తగ్గింపు)

BAIC BJ40 ప్లస్ వాహనంలో 2.0 లీటర్ల టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చింది. ఇది  5500 rpm వద్ద 218 hpని ఉత్పత్తి చేస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఇంజీన్‌ 4500 rpm వద్ద 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫైవ్‌-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ సిక్స్‌-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్‌తో ఇది లభ్యం.  అలాగే ఇకో,  కంఫర్ట్‌, స్పోర్ట్స్‌,  స్నోఫీల్డ్  4 డ్రైవింగ్ మోడ్‌లతో  వచ్చింది. దీంతోపాటు కొత్త తరం ఎలక్ట్రికల్ పార్ట్ టైమ్ 4WDని కూడా కలిగి ఉంది.

జీప్ రాంగ్లర్‌కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న మహీంద్రా థార్ 5-డోర్ త్వరలోనే ఇండియాలోనే లాంచ్‌ కానుందని అంచనా. విక్రయాల్లో సరి కొత్త రికార్డులను చేరు కుంటుందని భావిస్తున్నారు.మహీంద్రా థార్ పాకిస్థాన్‌లో అందుబాటులో లేకపోవడంతో చైనీస్ మేకర్స్‌ ఈ ఎత్తుగడ వేశారు. కాగా BAIC BJ40 Plus  ప్రస్తుతం భారతదేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.   (దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)