Breaking News

ఓర్నీ వయ్యారం..ఇదేమి ట్రైన్‌ భయ్యా! ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న వీడియో

Published on Wed, 04/26/2023 - 14:06

సాక్షి, ముంబై: ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ థ్రిల్లింగ్  ట్రైన్ జర్నీ అంటే చాలామంది ఇష్టపడతాం. ట్రాఫిక్ గందర గోళం లేకుండా, రింగ్‌ రోడ్లు, రాంగ్ టర్న్‌లు లాంటి బాదరబందీ లేకుండా హాయిగా ఎంజాయ్‌ చేయొచ్చు. చుక్‌ చుక్‌ బండితో చిన్న నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ గ్రామీణ ప్రాంతాలను చూస్తూ రైలు ప్రయాణం భలే సరదాగా ఉంటుంది. అయితే ఎక్కేటపుడు దిగేటపుడు అప్రమత్తంగా ఉండటం అంతే అవసరం. (MG Comet EV: ఎంజీ కామెట్‌ కాంపాక్ట్‌ ఈవీ వచ్చేసింది..యూజర్లకు పండగే!)

తాజాగా పట్టాల మీద రైలు  పాములాగా వంకర్లు పోతూ వెడుతున్న వీడియో ఒకటి ఇంటర్నెట్లో  చక్కర్లు కొడుతోంది. ఇది రైలా, పామా మీరే  చెప్పండి అటూ సౌరభ్‌ అనే ట్విటర్‌ యూజర్‌ ఈవీడియోను పోస్ట్‌ చేశారు. మహారాష్ట్రలోని పూర్ణ జంక్షన్‌ లోనిది ఈ వీడియో అని కూడా వెల్లడించారు. ఇప్పటికే ఈ వీడియోకు 9 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. వేలాది లైక్స్‌ను సొంతం చేసుకుంది. (ముంబై ఇండియన్స్‌ బాస్‌ గురించి తెలుసా? అంబానీని మించి సంపాదన)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)