Breaking News

భారత్‌లో లెక్సస్‌ ఇండియా లగ్జరీ కార్‌ డెలవరీ ప్రారంభం

Published on Fri, 06/30/2023 - 21:03

జపాన్‌ లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్‌ తాజాగా భారత్‌లో కొత్త ఐదవ తరం ఐదు సీట్ల ఆర్‌ఎక్స్‌ 350 హెచ్‌ (RX 350H) లగ్జరీ ఎస్‌యూవీ డెలివరీలను అధికారికంగా ప్రారంభించింది. ఈ కొత్త మోడల్‌ను జపాన్‌ సంస్థ లెక్సస్‌ ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పో - 2023 ఈవెంట్‌లో ప్రదర్శనకు పెట్టింది. తాజాగా ఈ లగ్జరీ కార్‌లను కస్టమర్లకు డెలివరీ చేస్తున్నట్లు లెక్సస్‌ ఇండియా తెలిపింది. 

ఇక, చూపరులను ఆకట్టుకునే విధంగా డిజైన్‌ చేయడంలో లెక్సస్‌ ప్రసిద్ధి చెందింది. ఆ అంచనాలతో ఎక్స్‌ 350 కారును సైతం డిజైన్‌ చేసింది. ముఖ్యంగా స్కల్ప్టెడ్ లైన్, ఎల్‌ఈడీ ఇల్యూమినేషన్, బోల్డ్, ఐకానిక్ యాక్సెంట్‌లతో మోడల్‌ను ప్రత్యేకంగా నిలబెట్టింది. 

ఇందులో అత్యాధునికమైన ఎలక్ట్రిఫైడ్ టెక్నాలజీని దాని అసాధారణమైన ఫీచర్లతో భారత ఆటోమొబైల్‌ రంగంలో ఉన్న విదేశీ ఆటోమొబైల్‌ కంపెనీల జాబితాలో తొలిస్థానంలో నిలిచింది.

లెక్సస్‌ ఆర్‌ఎక్స్‌ డ్రైవర్ కాక్‌పిట్ డిజైన్‌తో హీటెడ్, వెంటిలేటెడ్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, మల్టీమీడియా డిస్‌ప్లే సౌలభ్యాన్ని కలిగి ఉంది.ఈ కార్‌ ధర రూ.95.80లక్షలు. లెక్సస్ ఇండియా మొత్తం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఆర్ఎక్స్‌ డిమాండ్‌ని సాధించింది. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)