Breaking News

గాడ్జెట్  లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌, లెనోవో అద్బుతమైన 5జీ  ట్యాబ్‌ వచ్చేసింది!

Published on Sat, 01/14/2023 - 15:58

సాక్షి,ముంబై: గాడ్జెట్ ప్రియులకు శుభవార్త.  గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్ లెనోవో 11 అంగుళాల టచ్‌ స్క్రీన్‌తో  తన  తొలి  ప్రీమియం 5జీ ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను విడుదల చేసింది.  పీ 11  అనే 5జీ ట్యాబ్‌ను  భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది.

ధర, లభ్యత
256 జీబీ స్టోరేజ్‌  వేరియంట్‌ ధర  రూ. 34,999,  128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర  రూ. 29,999గా కంపెనీ నిర్ణయించింది.  లెనోవో అధికారిక  వెబ్‌సైట్‌తోపాటు, అమెజాన్‌లో  అందుబాటులో ఉందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది మూడు గంటల్లో పూర్తిగా చార్జ్‌ అవుతుందని, ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. 12 గంటల  నాన్‌స్టాప్‌గా  వీడియో స్ట్రీమింగ్​ చేసుకోవచ్చని ప్రకటించింది.

లెనోవో ట్యాబ్​ పీ11 5జీ   స్పెసిఫికేషన్స్‌
క్వాల్కమ్​ స్నాప్‌డడ్రాగన్​ 750జీ ఎస్​ఓసీ 
ఆడ్రేనో 619 జీపీయూ
11 అంగుళాల ​ 2కే ఐపీఎస్​ టచ్‌స్క్రీన్‌
7700ఎంఏహెచ్​ బ్యాటరీ  
డివైజ్ స్లాట్ ద్వారా 5జీ  సిమ్‌ని ఇన్‌సర్ట్ చేయడం ద్వారా 5G సేవలను యాక్సెస్ చేయవచ్చు. ఇంకా డస్ట్​- వాటర్​ రెసిస్టెన్స్​  పీ11 5జీ ట్యాబ్‌లో 8ఎంపీ ఫ్రెంట్​ ఫేసింగ్​ కెమెరాతో పాటు 12ఎంపీ రేర్​ కెమెరా కూడా ఉంది. 4 జేబీఎల్​ స్పీకర్లను  జోడించింది.

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)